india vs australia: భారత్‌, ఆసీస్‌ మూడో టెస్టు వేదిక మార్పు!

india vs australia: విశాఖలోని క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ వైజాగ్ లో నిర్వహించే అవకాశముంది. 

  • Zee Media Bureau
  • Feb 13, 2023, 02:15 PM IST

india vs australia 3rd test: బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో భాగంగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్ట్ మ్యాచ్ వేదిక మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఔట్ ఫీల్ట్ రెడీ కాకపోవడమే దీనికి కారణంగా బీసీసీఐ చెబుతోంది. ఈ మ్యాచ్ ను విశాఖ లేదా బెంగళూరులో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News