Nitish Pushpa Swag: నితీష్ అంటే ఫైర్ కాదు..వైల్డ్ ఫైర్. ఇది చెప్పింది ఎవరో కాదు..సాక్షాత్తూ బీసీసీఐ. ఆసీస్ గడ్డపై సెంచరీతో చెలరేగి టీమ్ ఇండియాను గట్టెక్కించిన విశాఖ కుర్రోడు, ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తాకు నిదర్శనమిది.
IND vs AUS Boxing Day Test: మెల్ బోర్న్ టెస్టు రెండోరోజు ఆటలో షాకింగ్ ఘటన నెలకొంది. ఓ వ్యక్తి విరాట్ కోహ్లీ వద్దకు రావడంతో కలకలం రేగింది. కోహ్లీని ఆలింగనం చేసేందుకు ప్రయత్నించడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది.
India Vs Australia 4th Test Day 3 Highlights: చివరిలో టెస్టులో ప్రత్యర్థి ఆసీస్‌కు దీటుగా జవాబిస్తోంది భారత్. నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 289 రన్స్ చేసింది. గిల్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ 59 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
Ravichandran Ashwin Breaks Anil Kumble Records: ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ చెలరేగుతున్నాడు. చివరి టెస్టు మ్యాచ్‌లోనూ ఆరు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డులను దాటేశాడు.
Ind Vs Aus 4th Test Day 2 Highlights: నాలుగు టెస్టులో ఆసీస్ జట్టు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ కదంతొక్కారు. 480 పరుగులు చేయగా.. భారత్ కూడా దీటుగా జవాబిస్తోంది. మూడో రోజు ఆట ఇరు జట్లకు కీలకంగా మారనుంది.
Ind Vs Aus 4th Test Day 1 Highlights: ఆఖరి టెస్టులో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ రాణించారు. ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుతం చేశారు. నిర్ణయాత్మక చివరిదైన నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. తద్వారా బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను 2-1 తో అజింక్య రహానే సేన సొంతం చేసుకుని రికార్డులు తిరగరాసింది.
Rishabh Pant Fatest Indian Wicketkeeper To Reach 1000 Test Runs భారత యువ క్రికెట్ సంచలనం రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టాడు. బ్రిస్బేన్ వేదికగా గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా టెస్ట్ కెరీర్లో 1000 పరుగుల మార్కు చేరుకున్నాడు పంత్.
Ind vs Aus 4th Test Mohammed Siraj: ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేకపోయిన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరుగుతున్నాడు.
India vs Australia 4th Test: Washington Sundar and Shardul Thakur in record stand at Gabba: ఆస్ట్రేలియా గడ్డ మీద జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా అరంగేట్ర ఆటగాడు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించారు. కీలక ఆటగాళ్లు వెనుదిరిగినా గబ్బా వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో సత్తా చాటుతున్నారు.
India vs Australia 4th Test Day 1 Highlights: బోర్డర్-గవాస్కర్ సిరీస్ దక్కించుకోవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన చివరిదైన నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఆతిథ్య ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. శుక్రవారం ఉదయం గబ్బాలో ప్రారంభమైన నాలుగో టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.
India vs Australia 4th Test: Jasprit Bumrah Ruled Out Of Brisbane Test: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల గాయాల పరంపరం కొనసాగుతోంది. మూడో టెస్టు అనంతరం రవీంద్ర జడేజా, హనుమ విహారి గాయాల కారణంగా సిరీస్ నుంచి వైదొలిగారు. ఈ జాబితాలో తాజాగా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చేరాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.