IMA Nationwide Protest : బెంగాల్ జూనియర్ డాక్టర్ పై అత్యాచారం ఘటనకు సంబంధించిన ఆందోళనలను ఉద్ధృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా ఓపీ సేవలను నిలిపివేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్ధమయ్యింది. దేశరాజధానిలోని రెసిడెంట్ డాక్టర్ సంఘాలు ఢిల్లీలో ఉమ్మడి ఆందోళలనకు రెడీ అయ్యాయి.
Ramdev Baba U Turn: యోగా గురువు రాందేవ్ బాబా యూ టర్న్ తీసుకున్నారు. అల్లోపతి వైద్యం, డాక్టర్లపై చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో యూటర్న్ తప్పలేదు. ఇప్పుుడా వైద్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Ramdev Baba: అల్లోపతి వర్సెస్ రాందేవ్ వివాదం ముదురుతోంది. రాందేవ్ బాబా వ్యాఖ్యలపై విచారణ ప్రారంభమైంది. ఢిల్లీ హైకోర్టు యోగా గురువు రాందేవ్ బాబాకు సమన్లు జారీ చేసింది.
Doctors Died During second wave of COVID-19 : కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కోట్లాది ప్రజల్ని కోవిడ్19 బారి నుంచి కాపాడారు. కానీ ఈ క్రమంలో ఎందరో వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.
Ramdev Baba: అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం వివాదం ముదురుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహానికి గురైన యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి ఐఎంఏకు సవాల్ విసిరారు.
అలోపతిక్ మెడిసిన్‌పై యోగా గురు రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ బ్రాంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాకుండా రాందేవ్‌పై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ (IMA Uttarakhand slaps defamation notice on Ramdev) నోటీసులు కూడా పంపించింది
Ramdev Baba: అల్లోపతి వైద్య విధానంపై విమర్శలతో వివాదాస్పదమైన యోగా గురు రాందేవ్ బాబా అంతటితో ఆగలేదు. ఇప్పుడు మరోసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు సూటైన ప్రశ్నలు సంధించారు. రాందేవ్ బాబా వేసిన ప్రశ్నలు మళ్లీ ఇప్పుడు కొత్త వివాదాన్ని రేపుతున్నాయి.
IMA calls for nation wide lockdown: న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో పాటు వైద్య సదుపాయాలు, ఆక్సీజన్ కొరత, బెడ్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం కనిపిస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఓ లేఖ రాసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.