Hydra On Musi Residents Relocation: మూసి నిర్వాసితులకు సరైన ఉపాధి కల్పనలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు దాన కిషోర్ నిన్న శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసిన తప్ప నిరుపేదల ఇళ్లను కాదని చెప్పారు.
HYDRA: హైదరాబాద్‌లో హైడ్రా స్పీడ్‌కు బ్రేకులు పడబోతున్నాయా..! పేదల ఇళ్లు కూల్చివేతల్ని బీజేపీ అడ్డుకునేందుకు సిద్దమైందా..! కూల్చివేతలపై బీఆర్ఎస్ కూడా మరో పోరాటానికి సిద్దం అవుతోందా..! ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టేందుకు రెండు పార్టీలు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నాయి.. మరి వీటిని తిప్పికొట్టేందుకు అధికార పార్టీ రెడీ వ్యూహం సిద్ధం చేసుకుందా అంటే..
Etela Rajender: తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. నిత్య ప్రజాక్షేత్రంలో ఉంటే కీలక పదవి దక్కొచ్చని ఆశపడుతున్నారు . హైడ్రా కూల్చివేతలను తీవ్రంగా నిరసిస్తున్న ఆ నేత.. ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చారు. సీఎం రేవంత్‌ను టార్గెట్ చేస్తే తనకు దక్కాల్సిన పదవి దక్కుతుందని ఆశపడుతున్నారా అంటే ఔననే అంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.
Hydra demolishes in Hyderabad: హైదరబాద్ లో సీఎం రేవంత్ హైడ్రా కాన్సెప్ట్ జనాలకు చుక్కలు చూపిస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో మూసీనదీ,దిల్ సుఖ్ నగర్ లోని కొంత మంది కట్టడాల బాధితులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.
Hyderabad: హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇళ్లను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
Real Estate: హైదరాబాద్.. దేశవ్యాప్తంగానే..కాదు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంది. దేశంలో ఎక్కడా లేనన్ని సదుపాయాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అందుకే దేశం చూపు హైదరాబాద్ వైపు ఉంటుంది. పలు రాష్ట్రాల నుంచి వలస వచ్చినవాళ్లు లక్షలాది మంది హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం హైదరాబాద్ లో ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ పరంగానూ హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడుతుంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ రంగంలో హైదరాబాద్ తన సత్తా ఏంటో నిరూపిస్తోంది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది. జులై, సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. కానీ
Hydra Victims: హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా పై ముందుగా ప్రజల మద్దతు లభించింది. ఇక నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ సెంటర్ ను కూలగొట్టడంతో రేవంత్ ను ఆహా.. ఓహో అంటూ పొగిడారు. పొగిడిన ఆ ప్రజలే ఇపుడు రేవంత్ ను శాపనార్ధాలు పెడుతున్నారు.
Kishan Reddy Letter To CM: హైడ్రా దూకుడుగా గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ పరిధిలో నాళాలు, చెరువులపై ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తోంది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఆయనకు లేఖ కూడా రాశారు.
KTR Comments on Devara Pre release Event Cancelled: తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తమదైన శైలిలో విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే హైడ్రా తీరుపై ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్న కేటీఆర్.. రీసెంట్ గా హైదరాబాద్ ఎన్టీఆర్ ‘దేవర’ ఈవెంట్ రద్దు కావడం వెనక రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం ఉందంటూ సంచలన కామెంట్స్ చేయడం హాట్ హాట్ టాపిక్ గా మారింది.
HYDRA: హైదరాబాద్ లో హైడ్రా దూకుడు మీదుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తుంది. అయితే.. ఈ దూకుడు చెరువులు కుంటలు ఆక్రమించుకున్న బడా బాబులపై కాకుండా మిడిల్ క్లాస్ వాళ్లపై దూకుడు ప్రదర్శించడం వివాదాలకు తావు ఇస్తుంది. తాజాగా హైడ్రా బుల్డోజర్లు ఇపుడు మూసీ వైపు అడుగులు వేస్తుంది.
KTR Comments on HYDRA: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని హైదరాబాద్‌పై రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రాతో నగరంలో పేదోళ్ల ఇళ్లు కూల్చుతున్నారని ఫైర్ అయ్యారు. బఫర్ జోన్లో ఉన్న సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు.
Hydra demolishes: హైదరబాద్ లో గత కొన్నినెలలుగా రిజిస్ట్రేషన్ లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇళ్లు,భూములు కొనే వారు తమ ఐడియాలను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డాటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
Amrapali serious on hydra officers: జీహెచ్ఎంసీ కమిషనర్ హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు. హైడ్రా పరిధిలో పనిచేస్తున్న అధికారులకు జీతాలు ఇవ్వొద్దంటూ కూడా ఏకంగా పరిపాలన విభాగంకు కూడా ఆదేశాలు సైతం జారీ చేశారు.
Revanth Reddy at police parade: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోలీస్ అకాడమిలో ఎస్సైల పాసింగ్ అవుట్ పరేట్ లో పాల్గొన్నారు. మరోసారి చెరువుల స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై మండిపడ్డారు.
Cm Revanth reddy on hydra: ఇక మీదట హైడ్రా.. కొత్త నిర్మాణాలకు ఎన్ఓసీలు ఇస్తుందని కూడా వార్తలు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.