balka suman: బాల్క సుమన్ సీఎంరేవంత్ పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాజకీయంగా రచ్చగా మారింది.
Nagarjuna n convension: సీఎం రేవంత్ హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నాడని బాల్క సుమన్ మండిపడ్డారు. నాగార్జున రేవంత్ అడిగినంత.. డబ్బుల్ని ఇవ్వనందుకు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశాడన్నారు.