Priyanka Gandhi: కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీకి కొవిడ్ సోకింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కొవిడ్ నిర్దారణ కావడంతో ప్రియాంక గాంధీ కూడా టెస్ట్ చేయించుకున్నారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో ప్రియాంక గాంధీకి కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది.
Covid19 Leaves: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు కేటగరీల్లో ఉండే ఈ సెలవులతో ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఆ సెలవులు ఇలా ఉంటాయి.
Ola Oxygen Concentrators: కరోనా రోగులకు ఇప్పుడు ఆక్సిజన్ ఓ అత్యవసరంగా మారింది. కోవిడ్ రోగుల కోసం ఓ2 ఫర్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఓలా ఫౌండేషన్..ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రోగులకు అందిస్తోంది.
The Lancet Report: కోవిడ్ రెండవదశ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తాజా పరిశోధనలు అదే చెబుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాక మెడికల్ జర్నల్ ది లాన్సెట్ జరిపిన అధ్యయనం వివరాలివి. తొలిదశలో మీరు చికిత్స ఎక్కడ తీసుకున్నారనేది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
Home Isolation: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజువారీ కేసులు నాలుగు లక్షలు దాటుతున్నాయి. స్వల్ప లక్షణాలున్నవారు హోం ఐసోలేషన్‌కే పరిమితమవుతున్నారు. ఐసోలేషన్ తరువాత ఏం చేయాలనేది ఆసక్తిగా మారింది.
Home Isolation Guidelines: కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో హోం ఐసోలేషన్ కేసులే అధికంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఐసోలేషన్‌కు సంబంధించిన నూతన గైడ్‌లైన్స్ జారీ చేసింది.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus In Telangana ) వేగంగా వ్యాపిస్తోంది. కోవిడ్-19 తాకిడికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. వైద్యులు, ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత ప్రయత్నంచేసినా వైరస్ వ్యాప్తిని అదుపు చేయలేకపోతున్నారు.
Covid 19 in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు ఇప్పటి వరకు లక్ష కన్నా ఎక్కువే నమోదు అయ్యాయి. రోజు రోజుకూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రం ప్రభుత్వం కోవిడ్-19 ( Covid-19 ) ను నివారించడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.