24 Hours Drinking Water Supply Disruption In Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు అధికారులు ప్రజలకు భారీ ప్రకటన ప్రకటించారు.
Hydereabad news: దసరా పండుగ సందడి స్టార్ట్ అయ్యింది. ఎక్కడ చూసిన కూడా ప్రజలు తమ సొంతూర్లకు వెళ్తున్నారు. మరికొందరు షాపింగ్ లు చేస్తు బిజీగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో హైదరబాదీలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది.
Gates Of Himayatsagar And Osmansagar Lifted: హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులైన హిమాయత్, ఉస్మాన్సాగర్లు నిండుకున్నాయి. ప్రవాహం పెరుగుతుండడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ పరవళ్లు తొక్కుతోంది.
Water Flow Starts To Osman Sagar And Himayat Sagar Projects: వర్షాకాలం మొదలై నెల 15 రోజులు దాటినా భారీ వర్షాలు పడలేదు. అయినా కూడా హైదరాబాద్‌లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు వరద చేరుతుండడం విశేషం. జంట జలశయాలకు వరద చేరుతుండడంతో తాగునీటి కష్టాలు కొంత తీరే అవకాశం ఉంది.
Alert To Hyderabad Water Supply Shutdown Two Days: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనుల నేపథ్యంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
Hyderabad Water Board MD Dana Kishore Review Meeting : హైదరాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. ఎండీ దానకిశోర్ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి జోనల్ వారిగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
Harish Shankar with HMWSSB Officials హరీష్ శంకర్ తాజాగా హైద్రాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లై అండ్ సీవరేట్ బోర్డ్‌తో పెట్టుకున్న వాగ్వాదం అందరికీ తెలిసిందే. రోడ్డు మీదకు మురుగు నీరు వస్తోందంటూ హరీష్ శంకర్ వేసిన ట్వీట్లను అధికారులు పట్టించుకోలేదు.
HMWSSB For Drainage leaked హైద్రాబాద్‌లో రోడ్ల పరిస్థితి, డ్రైనీ సమస్యల గురించి అందరికీ తెలిసిందే. అయితే హరీష్ శంకర్ మాత్రం అప్పుడప్పుడు వీటి గురించి అధికారులకు ఫిర్యాదు చేస్తుంటాడు. తాజాగా కూడా అదే చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.