Summer Season: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. జనాలంతా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే అందరు కూలర్ లు, ఏసీల వాడకంను తిరిగి స్టార్ట్ చేస్తారు. దీంతో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల మీద బోలేడు ఆఫర్ లు మనకు కన్పిస్తు ఉంటాయి.
heat wave: వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ రాష్ట్రాల నుంచి ఎత్తులోకి గాలులు విస్తుండడం వల్ల మరో రెండు రోజుల పాటు వడగాలులు విచే ఛాన్స్ ఉందని అధికారులు తెలుపుతున్నారు.
Andhra & Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. మరో రెండు రోజులపాటు ఇలానే తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Andhra Pradesh Weather Report: ఏపీ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. మెున్నటితో పోలిస్తే గురువారం ఎండ తీవ్రత మరింత పెరిగింది. ఎన్నడూ లేని విధంగా 210 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి..
Bridegroom Died due to Sun stroke: వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి చెందిన ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో వరుడి కుటుంబ విషాదంలో మునిగిపోయింది.
High Temperatures in AP: ఆంధ్రప్రదేశ్లో భానుడి తాపానికి ప్రజలు భయపడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఎండలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు, రేపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా..
Telangana Weather Updates: సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అనేక చోట్ల మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో రైతులు కొనుగోలు కోసం తీసుకొచ్చిన ఒడ్లు వర్షాల పాలయ్యాయి. వర్షపు నీటికి వరి ధాన్యం తడిసిపోవడం చూసి అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదు.
Temperature in AP: ఏపీలో పలు జిల్లాల్లో రేపు వర్షాలతోపాటు ఎండలు భారీగా ఉండనున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలతో కురుస్తాయని.. మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా..
AP Weather Updates: పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతోంది అని.. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలిపారు.
మొన్నటి వరకి అకాల వర్షాల కారణంగా వేడి నుండి కొంత ఉపశమనం పొందినప్పటికీ.. వారం నుండి ఎండల కారణంగా చాలా మంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
గత కొద్దీ రోజులుగా అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి కానీ ఈ రోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
West Bengal: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ముఖ్యంగా స్కూల్ కు వెళ్లే పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యాసంస్థలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించారు.
China: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనాను మరో సమస్య వెంటాడునీ తెలివికి ఓ దండం సామి.. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి!తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హీట్ వేవ్ కలకలం రేపుతోంది.
Heat Stroke: వడ దెబ్బ ఉన్నప్పుడు శరీరం హెచ్చరికలను ఇస్తుంది. శరీరంలో విపరీతమైన జ్వరంతో పాటు ఇతర లక్షణాలు కనిపించడం ప్రారంభించి, రోగి పరిస్థితి క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో..వడ దెబ్బను గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే, శరీరంలోని ఏదైనా ముఖ్యమైన భాగం దెబ్బతింటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.