Side Effects of Brinjal: వంకాయ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురికావొచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే ఈ వంకాయను భుజించడం ద్వారా గతంలో ఉన్న అనారోగ్య సమస్యలను మరింత జఠిలం చేస్తుందని వారు చెబుతున్నారు.
Brinjals side effects | వంకాయను ఏడాది పొడవునా తీసుకుంటారు. చాలా మందికి వంకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది. తెలుగు వంటకాల్లో కూడా వంకాయ తప్పనిసరి. ప్రతీ వేడుకలు వంకాయ టమాట, వంకాయ ఆలూ, వంకాయ ఫ్రై, చట్నీ.. ఇలా ఎన్నో రకాల వంటలు సిద్ధం చేస్తారు. నార్త్‌లో వంకాయలను మంటలపై కాల్చి మసాలా వేసి తింటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.