Health Tips Telugu: ప్రతిరోజు కరివేపాకు ఆకులను నమిలి తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. రోజు ఉదయాన్నే ఈ ఆకులను నెమలి తింటే పొట్ట సమస్యలు కూడా తగ్గిపోతాయి.
Health Benfits Of Jowar Rotte: జొన్న రొట్టెలు ఆరోగ్యకరమైనవి మాత్రమే కాకుండా, రుచికరమైనవి కూడా. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కలిగే లాభాలు ఎంటో తెలుసుకుందాం.
Diseases and Symptoms: మన శరీరంలో తలెత్తే సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అంతర్గతంగా ఏదైనా వ్యాధి ఎదరైనప్పుడు కొన్ని లక్షణాల రూపంలో హెచ్చరిస్తుంటుంది. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలను మనం గుర్తించలేకపోతుంటాం. ఫలితంగా ప్రాణాంతకం కావచ్చు.
Fruit Juice Side Effects: ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తరచుగా తాగేవారు తప్పకుండా ఈ దుష్ప్రభావాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.
Guava Leaves Benefits In Telugu: శరీరానికి జామ పండ్లే కాకుండా వాటి ఆకులు కూడా ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఉండే ఆయుర్వేద గుణాలు అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా దంతాల సమస్యలను కూడా దూరం చేస్తాయి.
Putnala Pappu Health Benefits In Telugu: ప్రతిరోజు స్నాక్స్‌గా పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పిల్లలకు తప్పకుండా స్నాక్స్‌గా పుట్నాల పప్పుతో తయారుచేసిన ఆహార పదార్థాలను ఇవ్వండి.
Coconut Water Benefits: ప్రకృతి ప్రసాదించే ఎన్నో విలువైన పదార్ధాల్లో ఒకటి కొబ్బరి. అమృతం ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు గానీ కొబ్బరి నీళ్లను అమృతంతో పోల్చవచ్చు. అంత అద్భుతమైన ఔషధ విలువలున్నాయి ఇందులో.
Green Tea and Black Coffee Benefits: గ్రీన్ టీ, బ్లాక్ టీ ఏది బెటర్..? దేనిలో కెఫిన్ పరిణామం ఎక్కువగా ఉంటుంది..? ఏది తాగితే మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?
Health Tips in Telugu: మీలో ఉన్న కొన్ని అలవాట్లు మానుకోకపోతే.. వృద్దాప్యానికి ముందే కిడ్నీలు పాడైపోతాయి. అందుకు యుక్త వయసులో ఉన్నప్పుడే సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Health Tips in Telugu: ఎక్కువ మంది యువత బయటి ప్రపంచంతో కంటే ఎక్కువగా ఆన్లైన్ ప్రపంచంలోనే మునిగి తేలుతున్నారు. కొన్ని చెడు అలవాట్ల కారణంగా మెదడు త్వరగా మొద్దుబారిపోతుంది. మీలో కూడా ఈ అలవాట్లు ఉన్నాయా..?
Dry Dates Boiled In Milk Benefits: పాలలో ఖర్జూరం మరగబెట్టుకుని ఎప్పుడైనా తిన్నారా..? ఇప్పటివరకు తినకపోతే ఇక నుంచి తినండి. ఈ మిశ్రమం కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..?
Health Tips in Telugu: మీరు వర్క్ ప్రెజర్, ఫ్యామిలీ టెన్షన్స్‌తో ఒత్తిడికి గురవుతున్నారా..? ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా..? ముందుగా మీలో ఉన్న చెడు అలవాట్లను గుర్తించండి. వాటిని అధికమిస్తే.. మీ సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి.
How To Control Mood Swings: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారంలో అరటి పండ్లు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు ఉండేటట్లు చూసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Disadvantages Of Salad: ప్రస్తుతం చాలా మంది సలాడ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. డైట్ చేసే క్రమంలో బరువును నియంత్రించుకునే క్రమంలో తరుచుగా సలాడ్లను వాడతుందడం విశేషం. అయితే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
Tips For Protecting Your Skin: వాతావరణంలో క్రమంగా మార్పులు వస్తున్న క్రమంలో చర్మ సంరక్షణ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చలిగాలుల కారణంగా తేమను కోల్పోకుండా చర్మానికి మాయిశ్చరైజర్లు వాడడం మంచిదని సౌందర్యనిపుణులు సూచిస్తారు. మరి చర్మానికి తగిన తేమ అందాలన్నా.. మృదువుగా ఉండాలన్నా కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాల్సిఉంది.
Benefits Of Carrots: కొన్ని రకాల క్యానర్ కారకాలను క్యారెట్ నశింపచేస్తుంది. ఇందులో విటమన్ ఏ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగు చేస్తుంది. ప్రతిరోజూ క్యారెట్ తినడం ద్వారా రోగనిరోధక శక్తి లభించడంతో పాటు మీ చర్మం మరికొంత కాలం యవ్వనంగా ఉంటుంది.
Vitamin C Uses: Vitamin C Fruits | మీ ఆరోగ్యానికి దోహదం చేసే రోగ నిరోధకశక్తిని పెంచుకుంటే మీ సమస్య సగం తీరిపోయినట్లే. విటమిన్ సి లభించే ఆహారం, పండ్లు, కూరగాయలు లాంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం వేసవిలో మెరుగ్గా ఉంటుంది. మార్చి నెల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
By Keeping these things under Your Pillow Gets Good Sleep | సౌకర్యవంతమైన నిద్ర లేకపోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరవవుతుంది. మరుసటి రోజు మీరు చేసే పనిలో దాని ప్రభావం కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి.
Milk Benefits: తీరికలేని జీవితంలో తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితిలో మీకు బలాన్నిచ్చే పోషకాహారం తీసుకోవాలి. అందులో మీకు పాలు ఒకటి. పాలు తాగడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు సలహా ఇస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.