Zinc Deficiency in the Body: తరచుగా జుట్టు రాలుతుందా.. అయితే మీలో ఈ లోపం ఉన్నట్లే..!

Zinc Deficiency in the Body: మానవ శరీరానికి పోషీకవిలువలు ఎంతో ముఖ్యం. ఇవి శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా బాడీని అరోగ్య వంతంగా చేస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2022, 09:02 AM IST
  • తరచుగా జుట్టు రాలుతుందా..
  • మీలో జింక్‌ లోపం ఉన్నట్లే
  • ఈ లోపం ఉంటే వివిధ రకాల సమస్యలు తప్పవు
 Zinc Deficiency in the Body: తరచుగా జుట్టు రాలుతుందా.. అయితే మీలో ఈ లోపం ఉన్నట్లే..!

Zinc Deficiency in the Body: మానవ శరీరానికి పోషీకవిలువలు ఎంతో ముఖ్యం. ఇవి శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా బాడీని అరోగ్య వంతంగా చేస్తాయి. అన్ని పోషక విలువల్లో జింక్‌ ఒకటి. దీనిని చాలా మంది ప్రస్తుతం సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటారు. ఇది శరీరానికి మంచి శక్తి ఇంచ్చేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది శరీరంలో జింక్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలతో శరీరం బలహీనంగా మారి వారిలో వివిధ వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి. శరీరంలో జింక్ లోపం ఉంటే.. ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జింక్ లోపం ఉన్నప్పుడు శరీరం ఈ సంకేతాలను ఇస్తుంది:

జుట్టు రాలడం:

శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు.. జుట్టు రాలడం మొదలవుతుంది. అంతేకాకుండా బట్టతల వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా జుట్టును కోల్పోతున్నట్లయితే.. శరీరంలో జింక్ లోపం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం:

జింక్ లోపం పురుషులకు చాలా సమస్యలు వస్తాయి. శరీరంలో జింక్ లేకపోవడం వల్ల పురుషుల సంతానోత్పత్తిపై కూడా ఎంతగానో ప్రభావం చూపుతుంది. తండ్రి కావాలనుకునే కలను తొలగిస్తుంది.  అయితే దీని కోసం తప్పనిసరిగా జింక్ కలిగి ఆహారంపై తీసుకోవడంపై శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. 

రోగనిరోధక శక్తి తగ్గుతుంది:

శరీరానికి జింక్ చాలా ముఖ్యమైనది. ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. తరచుగా అనారోగ్యం బారిన పడకుండా ఇది కాపాడుతుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

 ఇచ్చింది. ఈ నేపథ్యంలో  కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకాష్ రాజ్, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది.

Read also: Coivd New Wave: కొవిడ్ కొత్త వేవ్ తో రోజుకు 50వేల కేసులు.. మాస్క్ లేకుంటే అంతే?

Read also: Chittoor: చిత్తూరులో అర్ధరాత్రి హైడ్రామా..  మాజీ మేయర్ హేమలతను ఢీకొట్టిన పోలీస్ జీపు..? గాయాలతో ఆసుపత్రిలో చేరిక    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News