ఇప్పటికే కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించగా.. ఆ జాబితాలో హర్యానా రాష్ట్రం కూడా చేరింది . బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లును హర్యాన సర్కార్ ఆమోదించింది.
Shocking Video: గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో నదిలోంచి భూమి హఠాత్తుగా పైకి తన్నుకురావడం స్పష్టంగా గమనించవచ్చు. ఇది చూస్తే మీరు కూడా దిగ్భ్రాంతికి లోనవుతారు.
Lesbian Marriage in Haryana: గతేడాది నవంబర్ 14న రతన్‌గఢ్ యువతి ఇంటి నుంచి పారిపోయింది. హర్యానాలోని అదంపూర్ మండీకి చెందిన తన ప్రేయసిని ఫతేబాద్‌లో కలుసుకుంది. ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు.
Landslide in Haryana’s Bhiwani Mining Quarry : హర్యానాలోని భివానీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దాదామ్ మైనింగ్ జోన్‌లోని క్వారీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మైనింగ్ నిర్వహించేందుకు ఉన్న వాహనాలు కూడా శిథిలాల కింద కూరుకపోయాయి.
Woman jumped from moving auto in Gurugram: ఆటోలో ఇంటికి బయలుదేరిన ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. వెళ్లాల్సిన దారిలో కాకుండా... డ్రైవర్ మరో దారిలోకి ఆటోను మళ్లించడంతో ఆమెకు టెన్షన్ మొదలైంది.
హర్యానా నుండి పారిశ్రామిక వ్యర్థాలు వెలువడటం వల్ల యమునా నదిలో అమోనియా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
బీజేపీ నేత మనీష్ గ్రోవర్‌ను ఎవరైనా అడ్డుకుంటే.. వారి కళ్లు పీకేస్తా... చేతులు నరికేస్తా... అంటూ ఆ పార్టీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Vaccination Offers; కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రోత్సహించేందుకు..ఆ వంకతో బిజినెస్ పెంచుకునేందుకు వ్యాపారస్థులు కొత్తగా ఆలోచిస్తున్నారు. వ్యాక్సన్ వేయించుకున్నవారికి భారీ ఆఫర్లు అందిస్తున్నారు.
Covid Village: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28 మంది మృత్యువాత పడ్డారు. కారణమేంటనేది తెలియలేదు కానీ కోవిడ్ సంక్రమణ భయంతో మొత్తం గ్రామాన్ని అధికారులు సీజ్ చేశారు.
Bird Flu Scare:బర్డ్ ఫ్లూ వార్తలు రాగానే జమ్మూ కశ్మీర్ అధికారుల్లో చలనం మొదలైంది. వలస పక్షులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో ఇప్పటికే పలు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇందులో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
ఉత్తర భారతదేశంలో ఇప్పటికే తీవ్రమైన చలి, చలిగాలులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 1.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదై 15 ఏళ్ల రికార్డును తిరగరాసింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 22 రోజులుగా ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఉద్యమంలో అన్నదాతలు పడుతున్న కష్టాలను చూసి తట్టుకోలేక సంత్ రామ్‌సింగ్ (65) అనే సిక్కు మతగురువు తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో (Coronavirus) కరోనా పాజిటివ్‌గా తెలినట్లు అనిల్ విజ్ శనివారం ఉదయం తెలిపారు.
హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ( ‘Covaxin’ 3rd Phase trials ) దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ ట్రయల్ డోసును హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) శుక్రవారం తీసుకున్నారు.
ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్ దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాల్లో వాలంటీర్‌గా హర్యానా (Haryana) ఆరోగ్య మంత్రి భాగస్వామ్యం కానున్నారు.
20 people dead due to consumption of illicit liquor | కల్తీ పదార్థాలు, మత్తు పదార్థాలు అనారోగ్యానికి హానికరమని చెప్పినా మందుబాబులు వినిపించుకోవడం లేదు. అది ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఈ క్రమంలో హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP) నుంచి పోటీచేయనున్నారు. హర్యానా రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ బరోడా నియోజకవర్గానికి ఒలింపియన్ యోగేశ్వర్ దత్ (Yogeshwar Dutt) పేరును ఖరారు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.