Long Hair By Egg: జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Long Hair By Egg: కోడి గుడ్లు శరీరానికి బలాన్ని ఇవ్వడమేకాకుండా.. జుట్టుకు కూడా మంచి లభాలను చేకూర్చుతాయి. గుడ్డులో ఉండే గుణాలు జుట్టును మెరుగుపరచడమే కాకుండా కుదుల్ల నుంచి బాలన్ని ఇస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2022, 03:02 PM IST
  • జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా..
  • గుడ్డు, ఆలివ్ నూనెను జుట్టుకు అప్లై చేయాలి
  • మంచి ఫలితాలు పొందుతారు
Long Hair By Egg: జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Long Hair By Egg: కోడి గుడ్లు శరీరానికి బలాన్ని ఇవ్వడమేకాకుండా.. జుట్టుకు కూడా మంచి లభాలను చేకూర్చుతాయి. గుడ్డులో ఉండే గుణాలు జుట్టును మెరుగుపరచడమే కాకుండా కుదుల్ల నుంచి బాలన్ని ఇస్తుంది. అయితే గుడ్డును ఉపయోగించి జుట్టు ఎలా బలంగా చేసుకోవాలో కొంతమందికే తెలుసు..! వెంట్రుకలకు గుడ్డును ఉపయోగించడం వల్ల జుట్టు పొడవుగా ఎలా మారుతుందో తెలుసుకుని.. జుట్టుకు గుడ్డును ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్లతో జుట్టు ఎలా పెరగుతుంది:

వెంట్రుకలు పొడవుగా ఉండాలంటే గుడ్డు మాత్రమే కాదు.. ఆలివ్ ఆయిల్ కూడా అవసరని చాలా మందికి తెలిదు. ఈ రెండింటి కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు వీలైనంత త్వరగా పొడవుగా మారవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల ప్రభావవంతంగా పని చేస్తుంది.

గుడ్డు, ఆలివ్ నూనెను జుట్టుకు ఎలా అప్లై చేయాలి:

ముందుగా గుడ్డులోని పచ్చసొన, ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్‌ చేయాలి. దీని తరువాత జుట్టు అంతటా ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. 20 నిమిషాలు లేదా ఆరిపోయే వరకు అలాగే ఉంచండి. మిశ్రమం ఆరిన తర్వాత.. చల్లని నీరు, షాంపూ, కండీషనర్‌తో జుట్టును కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Read also: Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!

Read also:   Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News