Home Made Remedies for Hair: ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Oatmeal Face Mask for Skin Problems: ఓట్స్‌తో తయారు చేసిన ఫేస్ ఫ్యాక్‌ను ప్రతి రోజు ముఖానికి వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖంపై మచ్చలు, మొటిమలు దూరమవుతాయి.
Hair Mask: మనిషి ఆరోగ్య పరి రక్షణ, సౌందర్య సంరక్షణ ఎంత అవసరమో కేశాల సంరక్షణ కూడా అంతే ముఖ్యమైంది. చాలామంది కేశాలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు బాధిస్తుంటాయి. ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం..
Hair Pack Tips: ఆరోగ్యం, సౌందర్యంతో పాటు కేశాల సంరక్షణ కూడా చాలా అవసరం. ముఖ్యంగా మహిళలకు అత్యంత కీలకం. కేశాలంకరణ, కేశ సంరక్షణకు మహిళలు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. వేసవిలో కేశాలను ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం..
Hair Care Tips: అందమైన కేశాలంటే మగువలకు మక్కువ ఎక్కువ. అందుకే కేశ సంరక్షణకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అదే సమయంలో జీవనశైలి కారణంగా కేశాల సమస్యలు కూడా ఎదుర్కొంటుంటారు. వివిధ రకాల కేశ సమస్యలకు ఒకటే అద్భుత పరిష్కారం మీ కోసం..
How To Make Haldi Ice Cubes: పసుపు ఐస్ క్యూబ్స్‌తో ముఖానికి మసాజ్ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చర్మంపై గ్లో పెరుగుతుంది. కాబట్టి ఎండ కారణంగా వీటిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
Natural Skin Care Tips At Home: ముఖంపై చర్మం బాగుంటేనే ఫేస్ అందగా కనిపిస్తుంది. అయితే చాలా మంది ముఖంపై చర్మం మెరిపించుకోవడానికి పలు ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ టిప్స్‌ను ఓ సారి ట్రై చేయండి.
Applying Ghee On Face Overnight: ప్రస్తుతం చాలా మంది ముఖంపై చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి దేశి నెయ్యిని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
How To Get Shiny Hair Naturally At Home: జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా జుట్టుకు ఆముదం నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
How To Make Hair Straightening Spray: ప్రస్తుతం చాలామంది అందంగా కనిపించేందుకు జుట్టును స్టైలిష్ గా చేయించుకుంటున్నారు. మరికొందరైతే మార్కెట్లో లభించే రకరకాల ప్రోడక్ట్‌లు వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
How To Make Tamarind Face Mask: వాతావరణంలో కలుష్యం పెరగడం వల్ల చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చర్మ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా చింతపండు ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది.
3 Things To Avoid After Facial: ముఖంలో గ్లో రావడానికి చాలా మంది ఫేషియల్ చేయించుకుంటున్నారు. అయితే దీని తర్వాత చేయకూడని పనులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల చర్మ ససమ్యలు వచ్చే ఛాస్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
How To Dye Hair Naturally Black: ప్రస్తుతం చాలా మందిలో జుట్టు సమస్యల వస్తాయి. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Morning Good Habits: ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్ఠికాహారంతో పాటు అలవాట్లు కూడా బాగుండాలి. లేకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ప్రతిరోజూ ఉదయం వేళ..ఈ పనులు చేస్తే ఆరోగ్యంతో పాటు కేశ, చర్మ సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
Vitamin For Hair Growth: మారుతున్న జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం విశేషం. దీని కారణంగా హార్మోన్ల మార్పుల వచ్చి జుట్టు రాలిపోవడం వంటి సమస్యల బారిన పడుతున్నారు.
Hair Care Tips: ధృఢమైన, నిగనిగలాడే కేశాలు ఉండాలనేది ప్రతి అమ్మాయి కోరిక. ఎందుకంటే అందమైన కేశాలు అమ్మాయి అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. కానీ వర్షాకాలంలో కేశాల సంరక్షణ ఎలా అనేది సమస్యగా మారుతుంటుంది. ఈ క్రమంలో మీ కోసం కొన్ని టిప్స్..
Hair Care Tips: వివిధ రకాల పని ఒత్తిడులు, వాతావరణం వంటి కారణాలతో జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. వర్షాకాలంలో ఈ సమస్య మరింతగా ఉంటోంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఆ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Hair Straightening Tips: సాధారణంగా మహిళలు ఎక్కువగా హెయిర్ స్ట్రైటెనింగ్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఉంగరాల జుట్టుండే మహిళలకు మరీ ఇబ్బంది. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..
Hair Care Tips: సీజన్ ఏదైనా సరే..సరైన జుట్టుకు సరైన సంరక్షణ అవసరం. అందులో వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో మీ జుట్టును ఎలా సంరక్షించుకోవాలనేది తెలుసుకుందాం..
White Hair Problem: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్లలో జుట్టు నెరిసిపోవడం వంటి ఇబ్బందులు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.