Guru Margi 2023: 2024 సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడి..ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Guru Vakri Special Effect: బృహస్పతి తిరోగమనం కారణంగా సింహ రాశి, మకర రాశితో పాటు కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఆర్థికంగా కూడా బలపడే ఛాన్స్‌లు ఉన్నాయి.
Guru Vkari 2023 Effect: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. ఈ నెల ప్రారంభంలో బృహస్పతి గమనంలో పెను మార్పు వచ్చింది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Jupiter Transit 2023: గ్రహాల స్థితి మనిషి జీవితం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. జ్ఞానానికి కారుకుడైన బృహస్పతి గమనంలో రీసెంట్ గా మార్పు వచ్చింది. ఇది మేషరాశి వారిపై చెడు ప్రభావం చూపనుంది.
Guru Vakri September 2023: బృహస్పతి గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jupiter Retrograde 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం లేదా తిరోగమనానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంటుంది. అదే సమయంలో గురుడి తిరోగమనం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
Guru vakri 2023: రేపు బృహస్పతి గమనంలో పెను మార్పు రాబోతుంది. దీని వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన రాజయోగం వల్ల కొందరికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Jupiter Retrograde 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం లేదా తిరోగమనం ప్రభావం అన్ని రాశులపై ప్రముఖ్యంగా కన్పిస్తుంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Guru Vakri 2023: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. మరో రెండు రోజుల్లో గురుడు తన గమనాన్ని మార్చనున్నాడు. బృహస్పతి తిరోగమనం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Jupiter Retrograde 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. గురు గ్రహాన్ని దేవగురుగా పిలుస్తారు. అందుకే గురుడి గోచారం ప్రభావం లేదా తిరోగమనానికి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jupiter Retro In Aries: జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన గ్రహం బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Due To Jupiter Transit 5 Signs Will Enjoy Married Life Get Financial Benefits బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశులవారు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Guru Gochar 2023: వచ్చే నెల 04న దేవగురు బృహస్పతి కదలికలో పెను మార్పు రాబోతుంది. తిరోగమన గురుడు మూడు రాశులవారికి ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Retrograde 2023: వచ్చే నెలలో దేవగురు బృహస్పతి తిరోగమనం చేయబోతున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారి పై ఉంటుంది. గురుడు రివర్స్ కదలిక ఏయే రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
Jupiter Retrograde 2023: దేవగురు బృహస్పతి సెప్టెంబరు నెలలో తిరోగమనం చేయబోతున్నాడు. గురు వక్రీ ప్రభావం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Guru Vakri 2023: 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి తన స్వరాశి అయిన మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇతడు త్వరలో తిరోగమనం చేయబోతున్నాడు. గురుడు రివర్స్ కదలిక వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Guru Vakri 2023: ప్రస్తుతం దేవగురు బృహస్పతి మీనరాశిలో ఉన్నాడు. సెప్టెంబరులో గురుడు తిరోగమనం చయబోతున్నాడు. గురు వక్రీ కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.