Guru Vakri 2023: బృహస్పతి తిరోగమనం కారణంగా ఈ రాశులవారికి సెప్టెంబర్ 4 నుంచి తీవ్ర నష్టాలు!

Jupiter Retro In Aries: జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన గ్రహం బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2023, 09:27 AM IST
 Guru Vakri 2023: బృహస్పతి తిరోగమనం కారణంగా ఈ రాశులవారికి సెప్టెంబర్ 4 నుంచి తీవ్ర నష్టాలు!

 

Jupiter Retro In Aries: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కంటే దేవగురు బృహస్పతిని శుభ గ్రహంగా సూచిస్తారు. ఆనందం, సంపద, వైభవం, ఐశ్వర్యం, ప్రేమ కారకంగా సూచించే గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయి. బృహస్పతి సెప్టెంబర్ 4న మేషరాశిలో తిరోగమనం చేయబోతోంది. ఈ గ్రహ ప్రభావం కొన్ని రాశులవారిపై డిసెంబర్ 31 వరకు ప్రత్యక్షంగా ఉంటుంది. అయితే ఇదే క్రమంలో కొన్ని రాశులవారి జాతాకాల్లో బుధుడు అశుభ స్థానంలో ప్రత్యేక్షం కాబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి సెప్టెంబర్‌ 4 నుంచి కష్టాలు ప్రారంభమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి దుష్ప్రభావాలను ఎదుర్కోబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై బుధుడి ప్రత్యేక్ష ప్రభావం:
మేష రాశి:

బుధుడి తిరోగమనం కారణంగా మేష రాశివారికి కష్టాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుంగా ఉండొచ్చు. ఈ సమయంలో మేష రాశివారికి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులను తగ్గించుకుంటే చాలా మంచిది. 

వృషభ రాశి:
బృహస్పతి తిరోగమనం..వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో ఉద్యోగాలు చేసేవారికి పని ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంపై కూడా బరువు బాధ్యతలు పెరుగుతుతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు దృఢంగా ఉండడం చాలా మంచిది. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

కర్కాటక రాశి:

ఈ తిరోగమనం కారణంగా కర్కాటక రాశి వారికి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారికి బదిలీల కారణంగా చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. దీంతో పాటు వృత్తి జీవితంలో కూడా సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బుధుడి తిరోగమనం కారణంగా తండ్రితో సమస్యలు రావచ్చు. దీని కారణంగా మీ తండ్రి ఆరోగ్యం క్షింణించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

సింహ రాశి:
సింహ రాశి వారికి కూడా ఈ సమయంలో అనారోగ్య సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు అనారోగ్య సమస్యల కారణంగా దూర ప్రయణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ తిరోగమనం కారణంగా వ్యాపారాలు చేసేవారికి కూడా భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News