Guntur Kaaram Collections: సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన మహేష్ బాబు సినిమా గుంటూరు కారం. మొదటి షో నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం పర్వాలేదు అనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు.. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..
Sankranthi Movies Collections: సంక్రాంతి అంటేనే సినీ ప్రేక్షకులకు సంవత్సరం మొత్తానికి పర్ఫెక్ట్ పండుగ. ఎన్నో సినిమాలు ఈ పండగకు విడుదల అవ్వాలని ముచ్చట పడుతూఉంటాయి. ఇదే ఫాలో అవుతూ ఈసారి సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.. మరి వాటి పరిస్థితి ఏమిటో చూద్దాం..
Guntur Kaaram: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటూ బాక్సాఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి…
Guntur Kaaram vs Hanuman: సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం సినిమా మొదటి షో తోనే మిశ్రమ స్పందన తెచ్చుకునింది. దీనికి తోడు ఈ చిత్రంతో విడుదలైన హనుమాన్ సినిమా మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మహేష్ బాబు సినిమా కలెక్షన్స్ పరంగా ఢీల పడుతుంది అనుకున్నారు అందరూ..
Guntur Kaaram vs HanuMan: సంక్రాంతి సందర్భంగా జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ విడుదలయ్యాయి. ఆ తర్వాత జనవరి 13న వెంకటేష్ సైంధవ్ రిలీజ్ కాగా.. ఈరోజు జనవరి 14న నాగార్జున నా సామిరంగా విడుదలైంది. అయితే నాలుగు చిత్రాలలో హనుమాన్ సినిమా మాత్రమే మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగలిగింది.
Guntur Kaaram Collections: ఈ సంక్రాంతికి దాదాపు నాలుగు తెలుగు చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. అందులో జనవరి 12న విడుదలైన గుంటూరు కారం సినిమాకి మిశ్రమ స్పందన రాగా.. హనుమాన్ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.. ఈ నేపథ్యంలో దిల్ రాజు గుంటూరు కారం గురించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Hanuman Collections: జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం.. తేజ హనుమాన్ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు జనవరి 13న వెంకటేష్ సైంధవ్ సినిమా విడుదలవుతుండగా రేపు జనవరి 14న నాగార్జున సినిమా నా సామి రంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ విషయంలో కొంచెం గందరగోళం జరగగా ఆ విషయంపై మంది పడుతున్నారు హనుమాన్ నిర్మాతలు…
Guntur Kaaram Record: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా మొదటిరోజు కలెక్షన్స్ అఫీషియల్ గా బయటకి వచ్చాయి. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్ సంపాదించుకున్న చిత్రంగా మిగిలింది..
Trivikram Mark: తెలుగు ప్రేక్షకులను తన డైలాగ్స్ లో ఫిదా చేసిన దర్శకుడు త్రివిక్రమ్. అలాంటి త్రివిక్రమ్ ప్రస్తుతం తీస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అసలు ఈ చిత్రాలు తీస్తుండేది మన మాటల మాంత్రికుడెన అనేలా చేస్తున్నాయి.
Guntur Kaaram Vs Hanuman: ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు విడుదల కావాల్సి ఉండగా.. ముందుగా రెండు సినిమాలు జనవరి 12న విడుదలయ్యాయి. వాటిల్లో ఒకటి హనుమాన్ కాగా మరొకటి గుంటూరు కారం..
Guntur Kaaram Day 1 Collections: మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన సినిమా గుంటూరు కారం. మొదటిరోజు మిశ్రమ స్పందన సంపాదించుకున్న కానీ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది..
Guntur Kaaram Ticket Rates: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టికెట్ రేట్ లో పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైతం అనుమతి ఇచ్చింది…
Sankranthi Releases 2024: సంక్రాంతి పండుగ వస్తూ ఉండటంతో సినిమాల సందడి ఇక రెండు రోజుల్లో మొదలుకానింది. కాగా రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరోసారి వివరణ ఇచ్చింది.
Guntur Kaaram: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్ లో మహేష్ బాబు స్పీచ్ హైలైట్ గా నిలిచింది..
Mahesh Babu: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంగా వస్తున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అని అప్పుడే ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు…దాని వెనక లాజిక్ ఏందో ఒకసారి చూద్దాం…
Mahesh Babu: సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని ఎందరో హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలు సంవత్సరమంతా ఎదురుచూసైనా సరే సంక్రాంతికి తమ సినిమాని వదలాలని తెగ ఎదురుచూస్తూ ఉంటారు. మహేష్ బాబు కూడా ఈ కోవలోకే వస్తారు..
Sankranthi Releases 2024: సంక్రాంతి సినిమాల విషయంలో టాలీవుడ్ బడా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గుంటూరు కారం మూవీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ హనుమాన్ మూవీని తొక్కేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు అని నెట్టింట చర్చ జరుగుతుంది. మరో పక్క తాను ఆ ఉద్దేశంతో అనలేదని తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని దిల్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.