GST on Rent of PG and Hostel: పీజీ, హాస్టల్స్ ఉంటున్న వారు ఇక నుంచి అధికంగా ఫీజులు కట్టాల్సి ఉంటుంది. పీజీ, హాస్టల్స్ జీఎస్టీ పరిధిలోకి వస్తాయని బెంగుళూరు ఏఏఆర్ వెల్లడించింది. 12 శాతం జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది.
GST Rates on Electronic Items: ఇక నుంచి మొబైల్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటివి తక్కువ ధరకే లభించనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం భారీగా జీఎస్టీని తగ్గించింది. ఏయే రేట్లు తగ్గాయి..? ఎంత శాతం తగ్గాయి..? పూర్తి వివరాలు ఇలా..
GST Council: వచ్చే నెలలో సమావేశం కానున్న జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. ముఖ్యంగా కనీస జీఎస్టీ శ్లాబు శాతాన్ని 5 నుంచి పెంచే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
GST Collections February 2022: మరోసారి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం రూ.1.30 లక్షల కోట్లు దాటినట్లు ప్రభుత్వం అధికారిక డేటాలో వెల్లడైంది. ఇందులో అత్యధికం మహారాష్ట్ర నుంచే కావడం గమనార్హం.
GST collection: జీఎస్టీ వసూళ్లు 2021 డిసెంబర్‌లోనూ రూ.లక్ష కోట్లపైన నమోదయ్యాయి. నవంబర్‌తో పోలిస్తే వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. జీఎస్టీ వసూళ్లపై ఆర్థిక శాఖ గణాంకాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.