Lord ganesh chaturthi 2024: వినాయక చవితి పండుగను ప్రజలంతా ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 దేశంలో గణపయ్య చవితిని నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గణేష్ చతుర్థి శనివారం రోజున వచ్చింది.
Ganesh Chaturthi Start Date 2023: వినాయక చవితి రోజు మండపాల్లో విగ్రహాలకు ప్రతిష్ఠించేవారు తప్పకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపిన సమయాల్లో పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Bombay Rava Halwa Recipe: దేశమంతటా ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే ఈ సారి గణేష్ ఉత్సవాలు ఆగస్టు 31 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు దాదాపు 10 రోజుల పాటు జరుగుతాయి. అయితే భారతీయుల సంప్రాదాయం ప్రకారం.. వినాయకుని విగ్రహాలు మండపాల్లో ప్రతిష్ఠించి.. భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
Famous Lord Ganesh Temples: భాద్రపద మాసం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తుకొచ్చేది ఈ నాయక చవితి. వినాయక చవితి ఉత్సవాలు దాదాపు తొమ్మిది నుంచి పది రోజులు భారతీయులు జరుపుకుంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిలో వినాయకుడి జన్మించినందుకు గాను ఈ నవరాత్రులు జరుపుకుంటారు.
How To Make Modak: భారతీయులంతా వినాయక చవితిని భాద్రపద మాసంలోని శుక్లపక్షం రోజున ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను దాదాపు పది రోజులు పాటు జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకొని భక్తులంతా తమ ఇళ్లలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.