Health Tips: ఆరోగ్యంగా ఉండేందుకు సాధారణంగా పండ్లు ఎక్కువగా తీసుకుంటుంటారు. నిజమే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొన్ని రకాల పండ్లు ఒకేసారి తినకూడదు. దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
Health Fruit: ఇండియాలో హనుమాన్ ఫలం గురించి ఎంతమంది తెలుసో లేదో గానీ..రుచి ఒక్కటే కాకుండా ఆరోగ్యపరంగా చాలా లాభాలుంటాయి. ఈ ఫ్రూట్ శాస్త్రీయ నామం అన్నోనా మురికాటా. వివిధ ప్రాంతాల్లో ఇతర పేర్లున్నాయి.
Pomegranate Benefits: ప్రస్తుతం చిన్న వయసులోనే వృద్ధాప్యం దశలో ఉన్న వాళ్ల లాగా కనిపిస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Diabetic Diet Tips: డయాబెటిస్. ఇటీవలి కాలంలో ప్రధాన సమస్య. కేవలం ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా కచ్చితంగా నియంత్రించుకోగలిగే వ్యాధి. మరి డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్ని పండ్లు తినకూడదని తెలుసా..
Fruits and Seeds: ఆరోగ్యమనేది మనం తీసుకునే ఆహార పదార్ధాల్ని బట్టి ఉంటుంది. అందుకే డైట్లో పండ్లను కచ్చితంగా చేర్చుకోవాలి. అయితే కొన్ని పండ్లు తినేటప్పుడు..విత్తనాల్ని కచ్చితంగా దూరం చేయాలి. లేకపోతే సమస్యలు ఎదురౌతాయి.
The majority of Indians cannot afford a healthy meal and millions die every year due to diseases that are directly linked to poor diet, a recent survey showed. Noting that the diet of an average Indian typically lacks essential nutritional food articles like fruits, vegetables, legumes, etc., the report said, “a healthy meal becomes unaffordable if it exceeds 63% of a person's income
The majority of Indians cannot afford a healthy meal and millions die every year due to diseases that are directly linked to poor diet, a recent survey showed. Noting that the diet of an average Indian typically lacks essential nutritional food articles like fruits, vegetables, legumes, etc., the report said, “a healthy meal becomes unaffordable if it exceeds 63% of a person's income
Fruits Timings: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. మనిషికి కావల్సిన పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల పండ్లు తినేందుకు నిర్ధిష్ట సమయం తప్పకుండా ఉంటుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం
Fruits and Vegetables for Heart Attack patients. గుండె పేషెంట్లు, సాధారణ ప్రజలు కూడా కొన్ని పండ్లను తింటే.. స్ట్రోక్ రాకుండా జాగ్రత్తపడొచ్చట. అవేంటో ఓసారి చూద్దాం.
Do Not Eat This Fruit at Night: పండ్లు శరీరానికి ఎంతో మేలు చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. అందుకే అనారోగ్యంతో ఉన్నవారిని వైద్యులు పండ్లను తినమని సలహా ఇస్తారు.
Snake Fruits Health Benefits: ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధులతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు ఎంతగానో సహాయపడతాయి. కానీ ఈ రోజు మేము స్నేక్ ఫ్రూట్ గురించి చెప్పబోతున్నాయు. దీని ప్రయోజనాలు మీకు తెలియవు. అయితే ఈ పండు మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును తినడం ద్వారా అనేక రకాల తీవ్రమైన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
Summer Seasonal Fruits in India. ఎండాకాలంలో మన శరీరంలో నీరు ఇట్టే ఆవిరైపోయి.. డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటు పండ్లను కూడా తినాలి.
Watermelon Seeds Benefits: రానున్న రోజుల్లో ఎండలు మరింతగా మండనున్నాయి. దీంతో అధిక ఉష్ణోగ్రతల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి.. కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకుంటుండాలి. అయితే పుచ్చకాయలో గుజ్జు తిని విత్తనాలను విడిచిపెడతాం. అయితే ఆ విత్తనాల వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా?
Monkey fruit festival : థాయిలాండ్‌లోని లోప్ బురి ప్రాంతంలో ఈ మంకీ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ పండుగ ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలో జరుగుతూ ఉంటుంది. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ వల్ల ఈ కోతుల పండుగ నిర్వహించలేదు. మళ్లీ ఇప్పుడు ఆ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
Foods To Eat During Covid-19: ముఖ్యంగా కోవిడ్19 మహమ్మారి మీ రోగనిరోధక శక్తిని తగ్గించి, మిమ్మల్ని రోగులుగా మారుస్తుంది. విటమిన్లు, పోషకాలు లభించే ఆహార పదార్థాలు తినే వారిలో రోగనిరోధకశక్తి మెరుగ్గా ఉంటుంది.
కూరగాయలు ( Vegetables ), పండ్లను ( Fruit ) తినడానికి ముందు శుభ్రం చేయడం ఎప్పుడైనా మంచిదే. తెగులు వల్ల పంట నష్టాన్ని నివారించడానికి పండ్లు, కూరగాయల పంటలకు రసాయనాలతో పిచికారీ చేస్తుంటారు. అంతేకాకుండా తాజాగా కరోనావైరస్ వ్యాప్తి జనాన్ని మరింత భయపెడుతోంది. కరోనావైరస్ ( Coronavirus infections ) నుంచి కూరగాయలు, పండ్లను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు వేధిస్తుంటాయి.
లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే.. దానికి తోడు ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతులను ఇంకొంత నష్టపరిచాయని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఓవైపు తెలంగాణలో రైతులు ఇలా నానా ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు తెలంగాణ సర్కార్ మాత్రం రైతుల అవస్థలను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.