వేసవి కాలం ఎండలు అల్లాడిస్తున్నాయి. ఓ వైపు డీ హైడ్రేషన్ మరోవైపు అలసట సమస్యగా మారుతున్నాయి. అందుకే ఎండాకాలంలో కొన్నిరకాల పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లు డైట్లో ఉండేట్టు చూసుకోవాలి.
Summer Healthy Fruits: ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఏకాస్త బయటకు వెళ్లినా విపరీతమై చెమటలు, దాహం వేస్తోంది. ఇక మన జీవనశైలిలో కూడా కొన్ని మార్పుల చేసుకోవడం మంచిది.
Summer Season Fruits: వేసవికాలంలో కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు.
Summer fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో డీహైడ్రేషన్ బారిన నుంచి తప్పించుకోవాలంటే మీ డైట్ లో కొన్ని రకాల పళ్లును చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
Summer Seasonal Fruits in India. ఎండాకాలంలో మన శరీరంలో నీరు ఇట్టే ఆవిరైపోయి.. డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటు పండ్లను కూడా తినాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.