Two Women Killed In Fridge Explode Madurai: ఆహార పదార్థాలను తాజాగా ఉంచే రిఫ్రిజిరేటర్ ఇద్దరి మహిళల ప్రాణం తీసుకుంది. ఫ్రిడ్జ్ బాంబులా పేలి హాస్టల్లో భయానక వాతావరణం సృష్టించింది.
Fridge Cleaning Tips: బేకింగ్ సోడా ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటుంది దీంతో ఇంటిని శుభ్రంగా ఉపయోగించవచ్చు. పలు విధాలుగా బేకింగ్ సోడాను ఉపయోగించి ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. బేకింగ్ సోడా కంటైనర్ ఫ్రిజ్ ను ఓపెన్ చేసి పెట్టాలి.
Best Refrigerator Under 15000: అతి తక్కువ ధరలోనే Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఇది అమెజాన్‌లో డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అయితే ఈ రిఫ్రిజిరేటర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Fruits in Summer: అసలే వేసవికాలం ఎండలు మండిపోతూ ఉంటాయి. బయట ఉండే వేడి వల్ల మనం తెచ్చుకునే పండ్లు కూడా పాడైపోతాయి.. అని కొందరు వాటిని ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. కానీ ఫ్రిజ్ లో పెట్టకూడని కొన్ని పండ్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Refrigerator Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడి Haier 190 L Direct Cool Single Door రిఫ్రిజిరేటర్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫ్రిడ్జ్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ రిఫ్రిజిరేటర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Whirlpool 7 kg Top Load Washing Machine Price: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Whirlpool 7 kg వాషింగ్ మెషిన్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ మెషిన్‌పై ప్రత్యేక తగ్గింపు లభించడమే కాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
MarQ by Flipkart 6.5 kg Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Onida 7 Kg Washing Machine Price Cut: ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా డెడ్ ఛీప్ ధరకే లభిస్తోంది. ఈ మెషిన్‌పై ప్రత్యేకమై డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
Refrigirator close to wall: మన అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ ఒక ముఖ్యమైన ఉపకరణం. ఇందులో మనం వండిన ఆహారపదార్థాలు, కూరగాయలు వంటివి నిల్వ చేసుకుంటాం. అయితే, నిజానికి కొంతమంది రిఫ్రిజిరేటర్‌ను ఇంట్లో ఏదో ఒక మూల గోడలకు చాలా దగ్గరగా ఉంచుతారు.
TV, Fridge, Washing Machine Prices: న్యూఢిల్లీ: టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాంటి హోమ్ అప్లయెన్సెస్ కొనాలి అని ప్లాన్ చేసే వారికి ఇదొక బ్యాడ్ న్యూస్ లాంటిది. ద్రవ్యోల్బణం తగ్గింది కనుక ఇంట్లోకి గృహోపకరణాలు కొనేందుకు ఇదే రైట్ టైమ్ అని అనుకుంటున్నారా ? అయితే, జస్ట్ వెయిట్.. ఎందుకంటే..
Fridge Mistakes: చలికాలమైనా, ఎండా కాలమైనా.. లేక వర్షా కాలమైనా.. సీజన్ ఏదైనా అన్ని సీజన్లలో ఉపయోగపడే హోమ్ అప్లయన్స్ ఏదైనా ఉందా అంటే ఆ జాబితాలో ఫ్రిజ్ అన్నింటికంటే ముందు ఉంటుంది. ఎండా కాలం ఫ్రిజ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది అనే మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం కానీ.. మిగతా సీజన్లలోనూ సంవత్సరంలో 365 రోజులు 24 గంటల పాటు ఫ్రిజ్ ఉపయోగించడం ఒక్క తప్పనిసరి అవసరంగా మారిపోయింది. అంటే మన ఇంట్లో మనం నిరంతరం విరామం లేకుండా ఉపయోగిస్తున్న వాటిలో ఫ్రిజ్ ముందుంటుంది అన్నమాట.
AC, Fridge, Washing Machine and TV likely To reduced. రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ మరియు వాషింగ్ మెషీన్లతో సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు త్వరలో తగ్గవచ్చని తెలుస్తోంది.
Prices Hike: నూతన సంవత్సరంలో గృహోపకరణాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇన్పుట్ ఖర్చుల్లో భారం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఏయే వస్తువులు..ఎప్పటి నుంచి ఎంతమేర పెరగనున్నాయో పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.