New coronavirus strain: కరోనా కొత్త స్ట్రెయిన్ దేశాల్ని కబళిస్తోంది. బ్రిటన్ నుంచి ప్రారంభమై అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఫ్రాన్స్‌లో కొత్త కరోనా వైరస్ వెలుగుచూసినట్టు ఆ దేశమే నిర్ధారించడం కలవరం కల్గిస్తోంది.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు ( Rafale Jets Second Batch ) ఈ నెల 4వ తేదీన (November 4) భారత్‌కు చేరుకోనున్నాయి.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెల నవంబర్‌లో భారత్‌కు రానున్నాయి.
భారత అమ్ములపొదిలో అధునాత రాఫెల్ విమానాలు చేరడానికి మరికొన్ని గంటల వ్యవధి మిగిలింది. ఈ నేపధ్యంలో రాఫెల్ విమానాల ల్యాండ్ కానున్న అంబాలాలో భారీగా ఆంక్షలు విధించారు.
Rafale Fighter Jet : భారత వాయుసేనకు ( Indian Air Force ) మరింత బలం చేకూరనుంది. ఈనెల 29న రాఫెల్ యుద్ధ విమానాలు ( Rafale) ఫ్రాన్స్ నుంచి బయలుదేరి హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్నాయి.
రాఫెల్ ఒప్పందాన్ని ఫ్రాన్స్ దేశంతో చేసుకొనేటప్పుడు భారత ప్రభుత్వం ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది? నిర్ణయాలను తీసుకొనేటప్పుడు ఎవరు చర్చల్లో పాల్గొన్నారు? నిర్ణయాధికారం తీసుకొనేటప్పుడు ఎవరెవరు ఎలాంటి బాధ్యతలు వహించారు? లాంటి వివరాలతో కూడిన పూర్తిస్థాయి వివరణను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
ఫ్రాన్స్ దేశం నుండి గతంలో 126 రాఫెల్ జెట్ విమానాలను పొందేందుకు యూపీఏ ప్రభుత్వం తన హయాంలో పూర్తిస్థాయి సాంకేతికతతో సహా 90 వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.