iPhone 13 Offer: ఐఫోన్ 13పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఏకంగా 42 వేల రూపాయల తగ్గింపు!

iPhone 13 Offer on Flipkart Big Bachat Dhamaal Sale. ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్‌లో  ఏకంగా 42 వేల రూపాయల భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 06:06 PM IST
  • ఐఫోన్ 13పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్
  • ఏకంగా 42 వేల రూపాయల తగ్గింపు
  • ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే
iPhone 13 Offer: ఐఫోన్ 13పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఏకంగా 42 వేల రూపాయల తగ్గింపు!

iPhone 13 Flipkart Offer, 42 thousand discount on iPhone 13 at Flipkart Big Bachat Dhamaal Sale: ఈ ప్రపంచంలో 'ఆపిల్ ఐఫోన్' అంటే ఇష్టపడిన వారుండరు. కొత్త సిరీస్ వచ్చిందంటే మొబైల్ ప్రియులు కొనుగులు చేసేందుకు ఆసక్తిగా ఉంటారు. ముఖ్యంగా ఐఫోన్ 13 సిరీస్ కోసం అందరూ ఎగబడుతున్నారు. అయితే ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఒకటి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. బిగ్ బచత్ ధమాల్ సేల్ (Big Bachat Dhamaal Sale)లో భాగంగా ఐఫోన్ 13ను సగం కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 

కార్డు ఆఫర్స్:
ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు (మే 20) బిగ్ బచత్ ధమాల్ సేల్ ఆరంభం అయింది. రెండు రోజుల పాటు (మే 20-22) ఈ సేల్ నడుస్తోంది. ఐఫోన్ 13 128 GB వేరియంట్‌ అసలు ధర రూ. 79,900లు కాగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ద్వారా 6% తగ్గింపు లభిస్తుంది. అప్పుడు 5 వేల రూపాయల తగ్గింపుతో రూ. 74,900లకు కొనుగోలు చేయవచ్చు. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. 4 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. దాంతో రూ. 70,900కి ఐఫోన్ 13ని మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్స్:
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో లభించే డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా 9 వేల రూపాయల తగ్గింపుతో ఐఫోన్ 13 128 GB వేరియంట్‌ను రూ. 70,900కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో 33 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. మీ మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ.79,900 ఐఫోన్ 13 రూ.37,900లకి సొంతం చేసుకోవచ్చు. మొత్తంగా ఐఫోన్ 13పై ఏకంగా 42 వేల రూపాయల భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. 

ఐఫోన్ 13 ఫీచర్స్: 
# 5G స్మార్ట్‌ఫోన్
# A15 బయోనిక్ చిప్‌
# 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే 
# డ్యూయల్ రియర్ కెమెరా (12MP, 12MP)
# డ్యూయల్ సిమ్ 
# 3095 mAh బ్యాటరీ 

Also Read: Arjun Tendulkar IPL Entry: ముంబై తుది జట్టులోకి అర్జున్ టెండూల్కర్.. ఢిల్లీపై మొదటి మ్యాచ్!

Also Read: Venkatesh Remuneration: 'ఎఫ్ 3'కి మూడురెట్ల పారితోషికం.. వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News