Flipkart Offer: బంపర్ ఆఫర్.. ఇన్‌ఫినిక్స్‌ హాట్ 12 ప్లే ఫోన్ పై భారీ తగ్గింపు! ఆఫర్‌లో రూ.700లకే ఫోన్

Infinix HOT 12 Play Exchange Offer. రూ. 11,999 విలువ చేసే ఇన్‌ఫినిక్స్‌ ఐఫోన్‌పై బిగ్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2022, 04:07 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
  • ఇన్‌ఫినిక్స్‌ హాట్ 12 ప్లేపై భారీ తగ్గింపు
  • ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో రూ.700లకే ఫోన్
Flipkart Offer: బంపర్ ఆఫర్.. ఇన్‌ఫినిక్స్‌ హాట్ 12 ప్లే ఫోన్ పై భారీ తగ్గింపు! ఆఫర్‌లో రూ.700లకే ఫోన్

Infinix HOT 12 Play Flipkart Exchange Offer: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. పలు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లను అందుబాటులో ఉంచింది. యాపిల్, షియోమీ, రియల్ మీలతో పాటుగా ఇన్‌ఫినిక్స్‌ ఐఫోన్లపై సైతం బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 11,999 విలువ చేసే ఇన్‌ఫినిక్స్‌ ఐఫోన్‌పై బిగ్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్స్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లయితే రూ. 700లకే ఇన్‌ఫినిక్స్‌ హాట్ 12 ప్లే ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. 

ఇన్‌ఫినిక్స్‌ హాట్ 12 ప్లే (Horizon Blue, 4 GB, 64 GB) సాధారణ ధర రూ. 11,999. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 27 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌తో ఇన్‌ఫినిక్స్‌ హాట్ 12 ప్లేని రూ. 8,699కే పొందవచ్చు. అంతేకాదు ఈ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు వాడినట్లయితే రూ. 1500 వరకు తగ్గింపు పొందవచ్చు. దాంతో ఈ స్మార్ట్ ఫోన్‌ని దాదాపుగా రూ. 7000కే కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్‌ఫినిక్స్‌ హాట్ 12 ప్లే (Horizon Blue, 4 GB, 64 GB)పై భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత మొబైల్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. మీ మొబైల్ కండిషన్‌ను బట్టి రూ.8000 వరకు తగ్గింపు ఉంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే.. ఇన్‌ఫినిక్స్‌ హాట్ 12 ప్లేని రూ. 700కే సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తించనున్నాయి. 

స్పెసిఫికేషన్స్:
# 4 GB RAM, 64 GB ROM
# 6.82 అంగుళాల HD+ డిస్ప్లే
# 13MP బ్యాక్ కెమెరా
# 8MP ఫ్రంట్ కెమెరా
# 6000 mAh Li-ion పాలిమర్ బ్యాటరీ
# Unisoc T610 ప్రాసెసర్

Also Read: Ruturaj Gaikwad Trolls: రుతురాజ్‌.. నీకంత అహంకారం ఎందుకు! ధోనీ, కోహ్లీ కూడా ఇలా చేయలేదు  

Also Read: Mens Health: పురుషుల్లో పెరుగుతున్న టెస్టోస్టెరాన్ సమస్యలు.. ఇలా సులభంగా విముక్తి  పొందండి..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News