Sankranti 2024 Mobile Offers: సంక్రాంతి ప్రత్యేక ఆఫర్స్..iPhone 15 మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,099కే..

Sankranti 2024 Mobile Offers: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ  ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్ మొబైల్స్ పై ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ 15 కొనుగోలు చేస్తే రూ. 11,099కే పొందవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 08:54 AM IST
Sankranti 2024 Mobile Offers: సంక్రాంతి ప్రత్యేక ఆఫర్స్..iPhone 15 మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,099కే..

Sankranti 2024 Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది.. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ సంక్రాంతి ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రీమియం బడ్జెట్లో లభించే స్మార్ట్ ఫోన్ లను అతి చౌకగా అందిస్తోంది. ముఖ్యంగా సాంసంగ్, యాపిల్, ఒప్పో ఇతర బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ పై దాదాపు 40 నుంచి 45 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతే కాకుండా కొన్ని మొబైల్స్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా యాపిల్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు..

సంక్రాంతి సందర్భంగా  ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్ ఐఫోన్ 15 మొబైల్ పై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ. 80,000 తో విడుదలైన మొబైల్ కేవలం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.65,000 తక్కువ ధరకే లభిస్తోంది. అంతే కాకుండా ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని వినియోగించి కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ప్రస్తుతం iPhone 15 128GB మోడల్ Apple అధికారిక సైట్‌లో రూ. 79,900కి అందుబాటులో ఉంది. కానీ ఫ్లిప్కార్ట్ సంక్రాంతి సందర్భంగా ఈ మొబైల్ పై భారీ తగ్గింపును అందిస్తోంది. 

సంక్రాంతి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ  ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 15 స్మార్ట్ ఫోన్ పై దాదాపు రూ.16,000 కంటే ఎక్కువగా డిస్కౌంట్ లభిస్తుంది. యాపిల్ మొబైల్ ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు.  రూ. 79,900 విలువైన iPhone 15 ప్రత్యేక సేల్లో భాగంగా రూ. 65,999కి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై దాదాపు రూ. 2,000 వరకు బ్యాంక్ ఆఫర్ కూడా పొందవచ్చు. దీంతో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ పోను ఈ మొబైల్ ను కేవలం రూ. 63,999కే పొందవచ్చు.ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ను  వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 54,999 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 11,099కే కొత్త మొబైల్ ను పొందవచ్చు.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

iPhone 15 ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్:
6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే
A16 బయోనిక్ చిప్‌
డ్యూయల్ కెమెరా సెటప్‌
48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా
12 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రాంట్‌ కెమెరా
USB టైప్-సి పోర్ట్‌
26 గంటల వీడియో ప్లేబ్యాక్
ఫేస్ ఐడి 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News