Big Billion Day Sale: ఫ్లిప్కార్ట్ లో ప్లస్ అకౌంట్ వినియోగదారులకు బిగ్ బిలియన్ డేస్ సేల్ రాత్రి 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సెల్ లో ఈ సెల్లో భాగంగా టీవీలపై వారి డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఏసీలను చాలా చౌక ధరల్లో విక్రయిస్తోంది ఫ్లిప్కార్ట్.
Big Billion Day Sale: ఫ్లిప్కార్ట్ ప్లస్ అకౌంట్ దారులకు బిగ్ బిలియన్ సేల్ మొదలయ్యింది.. ప్లస్ వినియోగదారులకు ముందుగానే ఈ సేల్ మొదలవడం విశేషం. సెల్లో భాగంగా అన్ని రకాల వస్తువులు తక్కువ ధరలకే విక్రయిస్తోంది ఫ్లిప్కార్ట్. ఇక అమెజాన్ విషయానికొస్తే బిగ్ ఇండియా ఫెస్టివల్ కూడా అందులో మొదలైంది.
Big Billion Days Sale 2022: ఈ కామర్స్ కంపెనీలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇతర వాటిల్లో ఆఫర్ల పండగ మొదలైంది. భారీ ఆఫర్లతో వినియోదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అన్ని వస్తువులపై 20% డిస్కౌంట్తో విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఈనెల 23న వినియోగదారుల ముందు ప్రవేశపెట్టనుంది.
Flipkart Mobile Offers: భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం జరగడంతో.. స్మార్ట్ఫోన్ కంపెనీలు వాటికి సంబంధించిన 5G ఫోన్లను ఒక్కొక్కటిగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇటీవలే మోటో కంపెనీకి సంబంధించిన 5G ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ ప్రత్యేక సేల్స్ లో వినియోగదారులు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వారికి ఎలక్ట్రానిక్స్, అన్ని రకాల యాక్సెసిరీస్, ఫర్నిచర్స్ వంటి విభాగాల్లో మంచి ఆఫర్లు లభించనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.