Farmers Protest: న్యాయమైన తమ డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని ఢిల్లీలో రైతులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లోని రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ఎక్కడిక్కడ బారికెట్లను, సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. రైతుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీయకుండా చర్యలు చేపట్టారు.
Farmers Chalo Delhi: దేశంలో సంచలనం రేపిన వ్యవసాయ చట్టాలపై మరోసారి ఉద్యమం ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకూ రైతు సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ఇవాళ తలపెట్టిన రైతుల మహా ర్యాలీ కొనసాగనుంది.
Delhi Haryana Borders: ఇచ్చిన మాటను తప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పంటకు కనీస మద్దతు ధరతో సహా అనేక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని వైపు రైతులు కదులుతున్నారు. వీరి ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ వెళ్లే రహదారుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
Farmers Group Called Protest: రెండేళ్ల కిందట నల్ల చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం చేసిన రైతు సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో మరోసారి ఉద్యమ బాట పడుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.
కామారెడ్డిలో ప్రభుత్వం ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు రైతులకు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అదే సమయంలో రైతు జేఏసీ నిరసనలు కూడా కొనసాగనున్నాయి
Kamareddy Farmers Protest: రైతు జేఏసీ కామారెడ్డి జిల్లా బంద్ పిలుపుతో జిల్లా పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. నిన్న కలెక్టరేట్ దగ్గర జరిగిన పరిణామాలతో భారీగా పోలీసులను మోహరించారు. రైతు జేఏసి, బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేసారు.
High Tension at Collectorate Office Kamareddy District :కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణ నూతన మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు,ఆ వివరాలు
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని నూతన మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ రైతులు పెద్దఎత్తున ఆందోళన, ర్యాలీ చేపట్టారు. కుటుంబాలత సహా ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించారు.
Farmers Protest: దేశ రాజధాని సరిహద్దుల్లో మరోసారి రైతులు నిరసనలు చేపడుతున్నారు. నిరుద్యోగ సమస్య, తమ మునుపటి సమస్యల పరిష్కారం కోసం జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తోన్న మహా పంచాయత్‌లో పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన "మహాపంచాయత్" పిలుపు మేరకు వివిధ రాష్ట్రాలు వందలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు.
Turmeric Farmers Protest at Mp Arvind: తెలంగాణలో పసుపు బోర్డు వ్యవహారం మళ్లీ ముదురుతోంది. ఈ అంశంలో బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది.
Actor Deep Sidhu: నటుడిగా.. సామాజిక కార్యకర్తగా తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్న దీప్ సిద్దూ ఇకలేరు. రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందాడు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు ఒక భారీ ట్రక్‌ను ఢీకొట్టడంతో స్పాట్లో చనిపోయాడు.
Farmers leaves protesting sites : ఏడాది కాలంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు ఎట్టకేలకు ఇంటి బాట పట్టారు. రైతు సంఘాల డిమాండ్లకు కేంద్రం నుంచి హామీ లభించడంతో నిరసన ప్రదేశాలను వీడి ఇళ్లకు బయలుదేరుతున్నారు.
Farmers Tractor March Supended: సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని రద్దు చేసినట్లు రైతు నేత దర్శన్ పాల్ సింగ్ ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై డిసెంబర్ 4న నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Rakesh Tikait on KCR: రైతు ఉద్యమంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టంగా లేదని రైతు సంఘాల ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. హైదరాబాద్మహాధర్నాలో పాల్గొన్న టికాయిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Kangana Ranaut Latest News: రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడం వల్ల నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో కంగనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంలా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ముంబయిలో ఆమెపై కేసు నమోదుయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.