Corona Puzzle: పోలీసులు కరోనా మహమ్మారి తీవ్రరూపం, దాని దుష్ప్రరిణామాలు, జాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందో అవగాహన కల్పించేందుకు ఓ ట్వీట్ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. కేవలం మహారాష్ట్ర నుంచే సగానికి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను హడలెత్తిస్తోంది.
Surgical face mask or 5-layered mask: కరోనావైరస్ను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఉన్న అన్ని మార్గాలపై నిరంతంరంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న తుంపర్లు (Droplets) నోటిలోంచి విడుదలైన మరుక్షణమే 5 సెకన్లలో 4 అడుగుల దూరం వరకు ప్రయాణించగలవని తేల్చిచెప్పిన ఐఐటి భుననేశ్వర్ (IIT Bhubaneswar) పరిశోధకుల బృందం.. అందుకే మాట్లాడేటప్పుడు సర్జికల్ మాస్క్ ధరించకూడదని సూచించింది.
Viral Video Of Woman Used Underwear As Face Mask: కావాలంటే మాస్కు ధరించు, లేకపోతే బయటకు వెళ్లాలని గట్టిగా హెచ్చరించారు. పరిస్థితి అర్థం చేసుకున్న ఆ మహిళ కిందకి వంగి తన లోదుస్తులైన అండర్ వియర్ తీసింది. ముఖానికి మాస్కులాగ ధరించింది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్గా పేరున్న అమీర్‌ఖాన్‌పై ( Aamir Khan ) ఉత్తర్ ప్రదేశ్‌లోని లోని ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ ( Loni MLA Nand Kishore Gurjar ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్ కోసం ఘజియాబాద్ జిల్లాలోని ట్రోనికా సిటీకి వచ్చిన నటుడు అమీర్‌ఖాన్.. మాస్క్ ( Face mask ) ధరించకుండా, సోషల్ డిస్టన్సింగ్ పాటించకుండా ఎపిడెమిక్ చట్టాన్ని ( Epidemic act ) ఉల్లంఘించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం (Face Mask) చేయాలని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మాస్కులు ధరించడం వల్ల అధికంగా కార్బన్ డయాక్సైడ్ (CO2) అధికంగా విడుదల అవుతుందని, మరోవైపు శ్వాస సంబంధిత సమస్యలు (Wearing Face Mask Issues) తలెత్తుతాయని ప్రచారం జరుగుతోంది.
కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మరణిస్తున్నారు. మరోవైపు కోవిడ్-19 వ్యాక్సిన్ ను కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్ద ఫార్మా సంస్థలతో కలిసి ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.
కరోనా వైరస్ సంక్రమణను ( Corona spread ) నివారించేందుకు ముఖ్యమైన సాధనం ఫేస్‌మాస్క్. అయితే ఫేస్‌మాస్క్ ( Face mask ) ను వ్యతిరేకించావారు కూడా ప్రపంచంలో ఉన్నారిప్పుడు. ఈ నిరసనకారులంతా కలిసి హైపోక్సియా పురాణాల్ని విన్పిస్తున్నారు. మరి అతను అంతదూరం ఫేస్‌మాస్క్ తో ఎందుకు పరుగెట్టాల్సి వచ్చింది?
కరోనా మహమ్మారి అమెరికాలోనే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అధిక సంఖ్యలో జనాలను బలి తీసుకుంది. అయినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లెక్క చేయలేదు. ఇప్పటివరకూ కనీసం ఒక్కసారి కూడా ఫేస్ మాస్క్ ధరించలేదు. కానీ మిలిటరీ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో తొలిసారిగా ఫేస్ మాస్క్ ధరించి ట్రంప్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచనలో పడిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. లాక్ డౌన్ తర్వాత మెట్రో రైలు ఎక్కే ప్రయాణికులు ఫేస్ మాస్క్ ధరించడంతో పాటు, వారి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించేందుకు సిద్ధమైంది.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ..హ్యాండ్ శానిటైజర్లు వాడాలని.. ముఖానికి మాస్కులు ధరించాలని ప్రచారం చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.