EPS New System: ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్ ఇది. జనవరి 1 నుంచి 78 లక్షలమంది పీఎఫ్ పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈపీఎఫ్ఓ కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టనుంది. పెన్షన్ విత్ డ్రా నిబంధనలు మారనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Claim Updates: పీఎఫ్ఓ చందదారులకు సూపర్ న్యూస్ ఇది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ వేగం పెరిగింది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ తర్వాత క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో EPFO 30 శాతం పెరుగుదల నమోదు చేయడం విశేషం. ఆగస్టు, సెప్టెంబరులో క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో సంవత్సరానికి సుమారు 30 శాతం పెరుగుదలను ఉన్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. గతంలో క్లెయిమ్‌ల పరిష్కారం నెమ్మదిగా ఉండడంతో ఎమర్జెన్సీ సమయంలో చందదారులు డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడేవారు. తాజాగా సాఫ్ట్వేర్ అప్డేట్తో ఊరట కలిగినట్లు అయింది.
EPFO Latest News: పీఎఫ్ ఖాతాదారులు రిటైర్మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద సంఘటిత రంగంలోని కార్మికులు 58 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్‌కు పొందేందుకు అర్హులవుతారు. ఒకే యూఎఎన్ కింద కనీసం పదేళ్లు అయినా పనిచేసిన వారికి పెన్షన్ పొందుతారు. మొత్తం 7 రకాల పెన్షన్లు పొందొచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
EPFO Updates: పీఎఫ్ ఖాతాదారుల శాలరీ నుంచి ప్రతి నెలా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. అంతే మొత్తంలో ఆ ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ కూడా జమ చేస్తుంది. ఈ డబ్బులను ఉద్యోగి భవిష్యత్ అవసరాల మేరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం, సౌలభ్యం కోసం పాత నిబంధనలను మార్చి.. ఎప్పటికప్పుడు కొత్త రూల్స్‌ను పరిచయం చేస్తుంది ఈపీఎఫ్ఓ. తాజా అప్డేట్స్ మీ కోసం..
Aadhaar Card Updates: ఈపీఎఫ్ఓ నుంచి కీలకమైన అప్డేట్ జారీ అయింది. ఆధార్ కార్డు విషయంలో ఈపీఎఫ్ఓ ముఖ్యమైన సూచన జారీ చేసింది. ఆధార్ కార్డు విషయంలో ఈపీఎఫ్ఓ జారీ చేసిన అప్డేట్ ఏంటో తెలుసుకుందాం..
Withdraw PF amount from Umang App at Home: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కస్టమర్ల సౌకర్యం కోసం అప్డేట్స్ అందిస్తుంటుంది. ఇందులో భాగంగా ఇంట్లోంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.