PF Wage Ceiling Hike: కొత్త ఏడాదిలో కేంద్ర బడ్జెట్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ శాఖల తమ డిమాండ్లను ఆర్థిక శాఖ ముందు ఉంచుతున్నాయి. ఫిబ్రవరి 1, 2025న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌న సమర్పించనున్నారు. ఈసారి ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా తీపికబురు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్‌కు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేయనుందని నిపుణులు చెబుతున్నారు.
EPFO Latest Updates: ఈపీఎఫ్ఓ కింద చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ స్కీమ్ (EPS) 1995 ప్రకారం కనీస పెన్షన్‌ను పెంచాలని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈపీఎస్, 1995 కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై లోక్‌సభలో ఓ ప్రశ్న అడిగారు. కనీస పెన్షన్‌ను పెంచాలని కోరుతూ పింఛనుదారుల నుంచి ప్రభుత్వానికి ఏదైనా దరఖాస్తు వచ్చిందా..? అని కూడా ఆయన అడిగారు. పెన్షన్ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల వివరాల గురించి ఆరా తీశారు.
EPFO Money Withdraw: ఉద్యోగ భవిష్యనిధి ద్వారా డబ్బులు నెలనెలా ఉద్యోగుల జీతం డబ్బుల నుంచి ఎంప్లాయర్ నుంచి కొంత డబ్బు జమా అవుతుంది. వీటిని అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు పొందవచ్చు. పెళ్లి, ఆరోగ్యం, ఇంటి నిర్మాణం అవసరాలకు ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
EPFO Claim Updates: పీఎఫ్ఓ చందదారులకు సూపర్ న్యూస్ ఇది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ వేగం పెరిగింది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ తర్వాత క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో EPFO 30 శాతం పెరుగుదల నమోదు చేయడం విశేషం. ఆగస్టు, సెప్టెంబరులో క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో సంవత్సరానికి సుమారు 30 శాతం పెరుగుదలను ఉన్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. గతంలో క్లెయిమ్‌ల పరిష్కారం నెమ్మదిగా ఉండడంతో ఎమర్జెన్సీ సమయంలో చందదారులు డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడేవారు. తాజాగా సాఫ్ట్వేర్ అప్డేట్తో ఊరట కలిగినట్లు అయింది.
EPFO Latest News: పీఎఫ్ ఖాతాదారులు రిటైర్మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద సంఘటిత రంగంలోని కార్మికులు 58 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్‌కు పొందేందుకు అర్హులవుతారు. ఒకే యూఎఎన్ కింద కనీసం పదేళ్లు అయినా పనిచేసిన వారికి పెన్షన్ పొందుతారు. మొత్తం 7 రకాల పెన్షన్లు పొందొచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
EPFO Updates: పీఎఫ్ ఖాతాదారుల శాలరీ నుంచి ప్రతి నెలా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. అంతే మొత్తంలో ఆ ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ కూడా జమ చేస్తుంది. ఈ డబ్బులను ఉద్యోగి భవిష్యత్ అవసరాల మేరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం, సౌలభ్యం కోసం పాత నిబంధనలను మార్చి.. ఎప్పటికప్పుడు కొత్త రూల్స్‌ను పరిచయం చేస్తుంది ఈపీఎఫ్ఓ. తాజా అప్డేట్స్ మీ కోసం..
EPF Interest Credit: ఉద్యోగులకు దీపావళి ఈసారి మరింత ప్రకాశితం కానుంది. దీపావళికి ముందే ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమ కానున్నాయి. ఈపీఎఫ్ వడ్డీ ఎంత జమ కానుందో చూద్దాం..
EPFO News: ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వేతన పరిమితి పెంచేయోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
UAN-Aadhar link Deadline:తమ యూఏఎన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకునే గడువును మరికొంత కాలానికి పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142లో కొన్ని మార్పులు చేసింది. ఈసీఆర్ దాఖలు చేసే నియమాలు, విధానంలో సవరణలు చేసింది.
EPF Benefits : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (Employees Provident Fund) సేవల్ని అందిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్న వారికి భవిష్యత్తు నిధిగా పనిచేస్తుంది. వడ్డీ ప్రయోజనాలు, పన్ను మినహాయింపు, డెత్ బెనిఫిట్స్ లాంటి పలు సేవలు ఈపీఎఫ్‌వో ద్వారా ఆ ఖాతాదారులకు అందుతున్నాయి.
How To Transfer EPF Balance : ఈపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో జాబ్ మారే సమయంలో సగం ఇబ్బందులుంటాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆన్లైన్ వేదికగా EPF నగదు బదిలీ చేసుకోవడం తేలిక అయింది.
EPF Transfer Online | ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో EPF నగదు బదిలీ చేసుకోవడం ఒకటి. ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో దీని అవసరం ఉంటుంది. కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది.
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు. వీరికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ పలు ప్రయోజనాలు అందిస్తోంది.
ఈపీఎఫ్ ఖాతాలలో 2019-20 ఏడాదికి సంబంధించి 8.5 శాతం మొత్తం వడ్డీని జమచేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ; ఈపీఎఫ్ఓ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ నగదుపై వడ్డీని ఖాతాదారులకు అందించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ఉద్యోగులకు అందే పీఎఫ్‌కు సహకారంపై సంవత్సరానికి రూ .2.5 లక్షలకు పైగా పరిమితి దాటితే వడ్డీ విధించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి పన్ను విధించనున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. 2019-20 సంవత్సరానికిగానూ ఈపీఎఫ్ వడ్డీని ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మికశాఖ మంత్రి ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది.
ఉద్యోగులు కంపెనీ మారే సందర్భంలో ఎదుర్కొనే సమస్యల్లో ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలోని డబ్బులను విత్ డ్రా చేసుకోవడం ఒకటి. కొత్త సంస్థకు ఉద్యోగులు పీఎఫ్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కచ్చితంగా పాత కంపెనీలో చివరి తేదీ (డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేక క్లోజింగ్ డేట్) నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో గతంలో పనిచేసిన సంస్థనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
How To Update EPFO Exit Date Online In PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఈపీఎఫ్ ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని కల్పించింది. జాబ్ మానేసిన ఉద్యోగులే సొంతంగా వారే పాత కంపెనీ ఎగ్జిట్ డేట్‌ను EPFO వెబ్సైట్లో అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.