Husband Calls Wife Second Hand 3 Crore Compensation: కాపురంలో కలహాలు మొదలైనప్పుడు భార్యాభర్తల ఆచితూచి మాట్లాడాల్సి ఉంది. ఆవేశంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కొంపలు మునిగే పరిస్థితి ఏర్పడుతుంది. అలా మాట్లాడిన కారణంగా రూ.3 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి.
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
Domestic Violence Case: ప్రముఖ స్వీట్ల వ్యాపారవేత్త జి.పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డిపై గృహహింస కేసు నమోదైంది. తన భార్య బయటకు రాకుండా రాత్రి రాత్రే ఆమె గదిలో ఏక్‌నాథ్‌రెడ్డి గోడ కట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Tamilnadu: ఓరి దేవుడా దేవుడా పాటతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న నటి ముంతాజ్. పవన్ కళ్యాణ్ హీరోయిన్గా ముద్రపడిన ముంతాజ్‌పై ఇప్పుడు గృహహింస కేసు నమోదైంది.
Leander Paes and Rhea Pillai domestic violence case: భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ మోడల్ రియా పిల్లైని పలు రకాలుగా గృహ హింసకు గురి చేశాడని కోర్టు తీర్పు వెల్లడించింది.
Honey Singh domestic violence case, Shalini Talwar: యో యో హనీ సింగ్ చేతిలో తాను ఎదుర్కోన్న అవమానాలు, అరాచకాలు గురించి కోర్టులో న్యాయమూర్తి తానియా సింగ్‌కి వివరించే క్రమంలో అతడి భార్య శాలిని తల్వార్ దుఖం ఆపుకోలేకపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.