Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
Hanuman Chalisa row: ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్తకు బెయిల్ వచ్చింది. హనుమాన్ చాలీసా పఠించాలన్న వ్యాఖ్యల గత నెలలో అరెస్టైన రానా దంపతులు.. అప్పటినుంచి కూడా బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.
Driver shows middle finger to 66year old woman: ముంబైలో ఓ 66 ఏళ్ల వృద్దురాలి పట్ల ఓ కారు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. రాష్ డ్రైవింగ్ చేయడమే కాక... ఆ వృద్దురాలిని దూషిస్తూ మిడిల్ ఫింగర్ చూపించాడు. వృద్దురాలు అతనిపై కేసు పెట్టడంతో చివరకు కటకటాల పాలయ్యాడు.
Aryan Khan's bail plea live updates: ఆర్యన్ ఖాన్ని ముంబైలోని ఆర్థర్ జైలుకు (Aryan in Arthur Jail) తరలించారు. నిందితులను మొదటి 3-5 రోజులు క్వారంటైన్ సెల్లో ఉంచనున్నట్టు ఆర్థర్ జైలు సూపరింటెండెంట్ నితిన్ వేచల్ తెలిపారు.
Pornography Case: అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు రూ .50 వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Kangana ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలనం రేపారు. శివసేన నేతలతో తనకు ప్రాణహాని ఉందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ ప్రముఖలతో కుమ్మక్కైన శివసేన నేతలు తనను అంతం చేయాలని చూస్తున్నారని పిటీషన్లో పేర్కొనడం సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.