Mohammed Shami In Rishabha Pant Out For India T20 Series Against England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేయగా.. రిషబ్ పంత్‌ను పక్కకు నెట్టగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.
Ind vs Eng: మూడో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. రోహిత్, జడేజా సెంచరీలకు.. సర్పరాజ్, ధ్రువ్ విలువైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో టీమిండియా నాలుగు వందలకుపైగా పరుగులు చేసింది.
RR Vs PBKS Match Highlights: 198 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆదిలోనే తడబడింది. రవిచంద్రన్ అశ్విన్ ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా.. యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 8 పరుగులకే సరిపెట్టుకున్నాడు. ఆ తరువాత కేప్టేన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. బట్లర్ వికెట్ పడటంతోనే మళ్లీ మ్యాచ్ ఫలితం మారిపోయినట్టు కనిపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.