Dhanteras Pooja 2024: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏడాదిలో 365 రోజులు వస్తే .. అందులో ప్రత్యేకంగా కొన్ని రోజులలో కొన్ని నియమాలు పాటిస్తే సర్వ సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉంటారు. ఇక ఈరోజు ధన త్రయోదశి కాబట్టి ఈరోజు కూడా ఒక పని చేసినట్లయితే అకాల మృత్యువు దూరం చేసుకోవడమే కాకుండా యమధర్మరాజు అనుగ్రహం పొందుతామని చెబుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
Yamadeepdaan 2024: హిందూ సంప్రదాయం ప్రకారం, చాలా మంది దీపావళి పండగను రెండు నుంచి మూడు రోజుల పాటు జరుపుకుంటారు. కొంతమందైతే దీపావళికి ముందు రోజు నరక చతుర్దశిని జరుపుకుంటారు. నార్త్ ఇండియన్స్ ఈ చతుర్దశిని ఛోటీ దీపావళిగా కూడా పిలుస్తారు. దీనిని చెడుపై సాధించిన మంచి విజయానికి గానూ ఈ నరక చతుర్దశిని జరుపుకుంటారు. అయితే ఈ రోజున ప్రదోష సమయంలో యముడిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా చాలా మంది ఈ రోజు నాలుగు ముఖాల దీపాలను వెలిగించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
Most Powerful Dhanvantari Mantra: ధన త్రయోదశి రోజున ధన్వంతరి పవర్ ఫుల్ స్తోత్రాలను చదవడం వల్ల సంతాన భాగ్యంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడే వారికి ఈ ఈ స్తోత్రాలను వినడం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది. ఇవేకాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి.
Dhanteras Gold Shopping 2024: ధన త్రయోదశి రోజున చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ తక్కువ డబ్బులు ఉండడంతో కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపరు. అయితే ఇంట్లోనే ఉండి షాప్ కి వెళ్లకుండా కేవలం రూ.100 ఇలా బంగారాన్ని కొనవచ్చు.. ఆశ్చర్యపోకండి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Gold Buying Tips: ఈ ఏడాది అక్టోబర్ 29న దేశవ్యాప్తంగా ధంతేరస్ ను ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు. ధంతేరస్ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా ఈ ధంతేరస్ కు బంగారం కొనుగోలు చేయాలని భావించినట్లయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. అవేంటో చూద్దాం.
Diwali-Dhanteras 2024: ధన త్రయోదశి రోజున చాలా మంది బంగారం, వెండిని కోనుగోలు చేస్తుంటారు. అయితే.. ఏ సమయంలో బంగారం కొంటే.. ఎలాంటి లాభాలు కల్గుతాయో పండితులు కొన్ని నియమాలను పాటించాలని సూచించారు.
Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు. అయితే ధంతేరస్ రోజు కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల విశేష యోగం కలుగుతుంది. శనిపీడ నుంచి విముక్తి కలుగుతుంది.
Dhanathrayodasi 2024: కేవలం 100 రూపాయలకే బంగారం కొనుగోలు చేయవచ్చా. ఈ విషయం వినగానే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది మాత్రం నిజం. మీరు కేవలం 100 రూపాయలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం డిజిటల్ వాలెట్లు కల్పిస్తున్నాయి. వీటి ద్వారా బంగారం ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.
Dhanteras Effect: చాలా మంది ధన త్రయోదశి అనగానే బంగారం కొనుగోలు చేయడంపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొన్ని వస్తువుల్ని కొంటే కూడా అఖండ ధనయోగం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
Dhanteras 2024: కొన్ని యోగాలు వల్ల మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. ఆ సమయంలో చేసే ఏ పనులైన కూడా అఖండ విజయాలు అందిస్తాయి. ఈ క్రమంలో ధనత్రయోదశి వేళ అంటే.. అక్టోబరు 30 వ తేదీన కుబేర యోగం ఏర్పడనుంది.
Dhanteras 2024 Lucky Zodiac Signs: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ రోజుకు ముందుకు వచ్చేది ధన త్రయోదశి ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తారు. అయితే 59 ఏళ్ల తర్వాత ఏర్పడే అరుదైన యోగం ధన త్రయోదశి రోజున జరగబోతుంది. ఈ సమయంలో ఓ ఐదు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.
Diwali 2024: దీపావళి వేళ ఐదురకాల రాజ యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అధిక లాభాలు, మరికొన్ని రాశులకు మధ్యస్థ ఫలితాలు కల్గనున్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Dhanteras 2024 Lucky Zodiac Sign: ఈ సంవత్సరం ధన త్రయోదశి (Dhanteras) అక్టోబర్ 29 వచ్చింది. దీనిని భారతీయులు దీపావళికి ముందు జరుపుకుంటారు. ఈ పండగ రోజు ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించడం ఆనవాయితిగావస్తోంది. దీపావళి పండగకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ పండగకి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.