Nara Lokesh Will Be Deputy CM: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు చెక్ పెట్టే యోచనలో ఉన్నాయి. తన తనయుడు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
Udhayanidhi Stalin Assets Value: తమిళనాడులో మరో రాజకీయ తరం బయటకు వచ్చింది. తాత.. తండ్రి వారసత్వంగా వచ్చిన ఉదయనిధి స్టాలిన్ తండ్రి తర్వాత అంతటి గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉదయనిధి ఆస్తులు, సంపద లెక్కలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. అభిమానులకు ఈ పేరు తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో ఓ సినిమాలో కూడా నటించారు.
Forming TDP BJP JanaSena New Govt Pawan Kalya Playing Key Role As Depty Chief Minister Pawan Kalyan Dy CM: బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ, బీజేపీ కూటమిలో ఉన్న జనసేన కొత్త ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. ఆ పార్టీ అధి నాయకుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతాడని తెలుస్తోంది.
Delhi Liqour Scam: దేశ రాజధానితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కేజ్రీవాల్ సర్కార్ వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఆప్ నేతలు కౌంటరిస్తున్నారు
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. మద్యం కుంభకోణంలోకేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కీలక రోల్ పోషించారని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీని కేసీఆర్ ఫ్యామిలీ సన్నిహితులే రూపొందించారని అన్నారు. ఆరు నెలల పాటు ఒబెరాయ్ హోటల్ బుక్ చేసుకున్నారని.. మనీష్ సిసోడియాతో పాటు అతని అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండి డీల్స్ చేశారని.. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తగ దగ్గర ఉన్నాయని చెప్పారు ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ
Delhi Liquor Scam: ఢిల్లీ ప్రభుత్వంలో వెలుగుచూసిన లిక్కర్ కుంభకోణంలో విస్తుపోయే విషయాలు బయిటికి వస్తున్నాయి. స్కాంకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరిస్తోంది సీబీఐ.ఢిల్లీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయడపడుతున్నాయి. ఈ డీల్ వెనుక ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.