Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత?

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. మద్యం కుంభకోణంలోకేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కీలక రోల్ పోషించారని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీని కేసీఆర్ ఫ్యామిలీ సన్నిహితులే రూపొందించారని అన్నారు. ఆరు నెలల పాటు ఒబెరాయ్ హోటల్ బుక్ చేసుకున్నారని.. మనీష్ సిసోడియాతో పాటు అతని అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండి డీల్స్ చేశారని.. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తగ దగ్గర ఉన్నాయని చెప్పారు ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 03:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News