Telangana Success in Davos: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం తడాఖా చూపించింది. దావోస్లో జరిగిన సదస్సులో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలి రోజే ఊహించని స్థాయిలో పెట్టుబడులు రాగా.. రెండో రోజు కూడా వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తరలివచ్చాయి. పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ పర్యటన విజయవంతమైంది. స్విట్జర్లాండ్ నుంచి తెలంగాణ రూ.40,232 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం విశేషం.
Telangana Investments: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలి రోజే ఊహించని స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయి. సదస్సు ప్రారంభం నాడే రూ.37,870 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు అదానీ, గోద్రెజ్, జేఎస్డబ్ల్యూ, గోడి, వెబ్ వర్క్స్, ఆరాజెన్ వంటి కంపెనీలు ముందుకొచ్చాయి.
CM Jagan Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి దావోస్ వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చించారు. దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆంధ్రాలో భారీ పెట్టుబడులు పెట్టేందులు పలు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి.
Davos Summit: తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో ఉన్నారు. యూరప్ టూర్ లో భాగంగా మొదటగా లండన్ వెళ్లిన కేటీఆర్.. బుధవారం అక్కడ బిజిబిజీగా గడిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 22న దావోస్ వెళ్తున్నారు. ఇద్దరు నేతలు అక్కడ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.