Name Changed Countries List: G20 సదస్సు నేపథ్యంలో ఒకానొక సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాసే సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం ఈ వివాదానికి కారణమైంది. కేంద్రం ఈ పని ఊరకే చేయలేదని.. దేశంలో ఇప్పటి వరకు వివిధ నగరాల పేర్లు మార్చుతూ వచ్చిన మోదీ సర్కారు తాజాగా దేశం పేరు కూడా మార్చే పనిలో పడింది అనే టాపిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
COVID CASES: భారత్ లో మాత్రం కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 2756 కరోనా వైరస్ కేసులు,21మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే శనివారంతో పోల్చితే కోవిడ్ కేసుల సంఖ్య స్పలంగా తగ్గింది. శనివారం 2797 కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,12,013కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,779కు చేరింది.
Puvvada Ajay Kumar: దేశంలో ప్రజల స్వేచ్ఛను బీజేపీ హరిస్తోందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రజలు ఎలా ఉండాలో.. ఎలా బతకాలో అనే స్థితిని చెప్పడం కూడా దారుణమన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
India Covid Cases Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 4వేల777 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 23 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. కరోనా వైరస్ నుంచి 5వేల196 మంది కోలుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.