అవసరమైతే ముఖానికి మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. (Father Kills Son)
మే 4నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కొందరు ప్రయాణికులు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. (Resuming flight services in India)
కరోనావైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 15 మంది ప్రవాస భారతీయులు చనిపోయారు. విదేశాల్లో చనిపోయిన వారిలో అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్యే అత్యధికంగా ఆరుగురు ఉన్నారు. కరోనా వైరస్‌తో మృత్యువు విళయతాండవం చేసిన ఇటలీలో ఐదుగురు చనిపోగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) ఇద్దరు, ఇరాన్ (Iran), ఈజిప్టులో (Egypt) ఒకరు చొప్పున చనిపోయారు.
ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి బారిన పడి దేశంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ప్రకటించడం తెలిసిందే.
టాలీవుడ్ బిగ్ స్టార్స్(RRR) యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ అడుగు ముందుకేశారు. కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.