Coriander Business : ఆదివారం వస్తే చాలు అందరి ఇళ్లలో నాన్ వెజ్ ఉండాల్సిందే. నాన్ వెజ్ ఘమఘమలాడాలంటే..కొత్తిమీర కూడా ఉండాల్సిందే. ముఖ్యంగా బిర్యానీ వంటివి చేసినప్పుడు అందులో కొత్తమీర వేస్తేనే అసలైన రుచి ఉంటుంది. అయితే చిన్న కట్ట కొత్తిమీర మార్కెట్లో 25 నుంచి 50 రూపాయలు చెల్లించాల్సిందే. ఈ వ్యాపారం చేస్తే కూడా మంచి లాభాలను పొందవచ్చు. మీకు పావు ఎకరం పొలం ఉంటే చాలు..లేదంటే మీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉన్నా ఈ కొత్తమీర సాగు చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ సౌందర్య సంరక్షణపై చాలా ఆసక్తి ఉంటుంది. చర్మం మృదువుగా ఉండాలని, నిగనిగలాడాలని కోరుకుంటుంటారు. దీనికోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవన్నీ చేసే బదులు కిచెన్లో లభించే ఒకే ఒక్క మసాలా దినుసుతో చర్మాన్ని ఇట్టే మెరిసేలా చేయవచ్చని చాలామందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం. కేవలం చర్మ సంరక్షణే కాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల్నించి రక్షించేందుకు ఎప్పటికప్పుడు పోషకాలు సమృద్ధిగా ఉండేట్టు చూసుకోవాలి. రోజూ పరగడుపున హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ధనియా నీళ్లు ఇందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి
Coriander Seeds Uses: మనం రోజు చేసుకోనే వంటింట్లో మసాలా దినుసుల్లో వాడుతు ఉంటారు. వీటిని వాడటం వల్ల ఆహారం ఎంతో రుచి కరంగా మారుతుంది. అయితే మసాలా దినుసుల్లో ధనియాలు ఒకటి. ధనియాలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ధనియాల వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Coriander Benefits: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే మసాలా దినుసుల ఉపయోగం చాలా ఎక్కువ. స్పైసీగా ఉన్నా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కేవలం రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యపరంగా అద్బుతమైన లాభాలున్నాయి..పూర్తి వివరాలు మీ కోసం..
Coriander Seeds Water Benefits: ప్రతి ఒక్కరి ఇంట్లో రోజూ వంటకాల్లో కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తి మీర లేని వంటకాలన్ని అసంపూర్ణంగా ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా మంది దీనిని దాల్ తడ్కాలో కూడా ఉపయోగిస్తారు. ఇది వంటకాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.