Coriander Seeds: ధనియాల తీసుకోవడం వల్ల అన్ని రకాల సమస్యలకు చెక్‌!

Coriander Seeds Uses: మనం రోజు చేసుకోనే వంటింట్లో మ‌సాలా దినుసుల్లో వాడుతు ఉంటారు. వీటిని వాడటం వల్ల ఆహారం ఎంతో రుచి కరంగా మారుతుంది. అయితే మ‌సాలా దినుసుల్లో ధనియాలు ఒకటి. ధనియాలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ధనియాల వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 02:26 PM IST
Coriander Seeds: ధనియాల తీసుకోవడం వల్ల అన్ని రకాల సమస్యలకు చెక్‌!

Coriander Seeds uses: ధనియాలు కేవలం వంట్లోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధనియాల్లో అధిక ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.  ఇందులో ఉండే దగి ఉన్న ఔషధ గుణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ధనియాల్లో ఔషధ గుణాలు ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.  ధనియాలు, పసుపు, పటిక బెల్లాన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఒక  గ్లాస్ నీటిలో వేసి మ‌రిగించాలి.  ఈ మిశ్రమాని జలుబు, దగ్గు ఉన్నపడు తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు. 

ధనియాల పొడి తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే నులి పురుగులు బయటకు వస్తాయి.

శీతాకాలంలో డీహైడ్రేషన్‌ బారిన ఇబ్బందులు పడుతున్నవారు ఈ ధనియాలను తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.

 అజీర్తి స‌మ‌స్య బాధపడుతున్న వారు ధనియాలను ఉపయోగించడం వల్ల సమస్య తగ్గు ముఖం పడుతుంది.

ఈ విధంగా ధ‌నియాలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని మనం తయారు చేసుకోనే ఆహార పదార్థాలో తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also read: Negative Thoughts: ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారా? ఈ 3 చిట్కాలతో వదిలించుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News