Newx Survey - Lok Sabha Elections 2024: ఈ నెల 19న తొలి విడత లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని 102 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముక న్యూస్ పోర్టల్ న్యూస్ X తన సర్వేను విడుదల చేసింది.
Loksabha Election 2024: ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మూడు సీట్లను మాత్రం పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Telangana Lok Sabha Elections jan lok poll Survey 2024: తెలంగాణలో ఉన్న లోక్‌సభ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్‌లోక్‌పాల్ సర్వే చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.
Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ .. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలున్నాయి. ఆయన పేరు లేని భారతీయ సినిమా గురించి చెప్పడం అసాధ్యం. బిగ్ బీ హీరోగా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న కాలం. ఆ టైమ్‌లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో అమితాబ్‌కు కొంత మంది లేడీ అభిమానులు బ్యాలెట్ పేపర్ పై లిప్ష్టిక్ గుర్తులు వేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.
Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్‌లోక్‌పాల్ సర్వే చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు తమ కుటుంబానికి కంచుకోటలా ఉన్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో దిగబోతున్నారా అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ప్రస్తుతం ఆయన కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీలోని అమేథీ నుంచి బరిలో దిగబోతున్నట్టు సమాచారం.
Congress Tukkuguda Meeting Live Updates: తుక్కుగూడ జనజాతర సభకు సర్వ సిద్ధమైంది. భారీగా ప్రజలు తరలిరావడంతో జనసంద్రంగా మారింది. ఈ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంఖరావం పూరించనుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. జనజాతర సభ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Contonement By-elections 2024 Candidate Declared: కంటోన్మెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేవంత్ సర్కార్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థి పేరును ప్రకటించింది. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్‌కు టిక్కెట్ లభించింది.
Rahul Gandhi Assets: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఆ పార్టీ అగ్రనేత స్టార్ క్యాంపెనర్ రాహుల్ గాంధీ.. మరోసారి కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన తన ఆస్తులు, అప్పులకు సంబంధించి ఎన్నికల అధికారులకు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేశారు.
Manmohann Singh - Rajya Sabha: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు రాజ్యసభకు ఉన్న అనుబంధం నేటితో ముగియనుంది. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. ఈయన గత 33 యేళ్లుగా ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. వయసు రీత్యా ఇపుడు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈయనతో పాటు రాజ్యసభకు 54 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.
TS Congress Second List: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ వచ్చేసింది. ఈ సారి జాబితాలో ఐదుగురికి చోటు దక్కింది. మిగిలిన ఎనిమిది స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Modi Election Tour: ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో మూడో రోజు పర్యటించారు. జగిత్యాల వేదికగా జరిగిన సభలో రాహుల్, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
Nagma: నగ్మా ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్గా తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఒకప్పటి యువత కలల రాణిగా మెరిసిన ఈ భామ.. తాజాగా షాకింగ్ లుక్‌లో కనిపించి అభిమానులను బిత్తర పోయేలా చేసింది.
Telangana Politics: పార్టీ మార్పుపై నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. తాము నియోజకవర్గాల సమస్యలపై కలిశామని.. పార్టీ ఉద్దేశం తమకు లేదన్నారు. తమకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.