Newx Survey - Lok Sabha Elections 2024: మోదీకి షాక్ ఇస్తున్న న్యూస్ ఎక్స్ సర్వే.. 400 సీట్లు దాటడం కష్టమే అంటూ..

Newx Survey - Lok Sabha Elections 2024: ఈ  నెల 19న తొలి విడత  లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని 102 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముక న్యూస్ పోర్టల్ న్యూస్ X తన సర్వేను విడుదల చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 17, 2024, 06:35 AM IST
Newx Survey - Lok Sabha Elections 2024: మోదీకి షాక్ ఇస్తున్న న్యూస్ ఎక్స్ సర్వే.. 400 సీట్లు దాటడం కష్టమే అంటూ..

Newx Survey - Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. తాజాగా న్యూస్ X కూడా మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని చెబుతోంది. కానీ వాళ్లు చెబుతున్నట్టు బీజేపీ ఒంటిరిగా 370 సీట్లు గెలిచే అవకాశాలు తక్కువే అని చెబుతున్నాయి. మరోవైపు కూటమిగా 400 సీట్ల మార్క్ దాటడం కూడా డౌట్ అని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఏది ఏమైనా బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లను గెలవబోవడం గ్యారంటీ అని దాదాపు అన్ని సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కూడా బీజేపీ మరోసారి అధికారం చేపట్టడం గ్యారంటీ అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికపుడు ఎన్నికలు జరిగితే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..
పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ -4 కాంగ్రెస్ -5, AAP - 2 శిరోమణి అకాలీదళ్ -2 సీట్లు..

పశ్చిమ బంగలో బీజేపీ -22, TMC - 19, కాంగ్రెస్ - 1

ఒడిషాలో బీజేపీకి - 14, BJD -7 కాంగ్రెస్ -0

తమిళనాడులో బీజేపీకి -4, DMK -22, AIDMK -3, కాంగ్రెస్ -6, ఇతరులు - 4 స్థానాలు

పుదుచ్చేరిలో BJP -1, కాంగ్రెస్ -0

ఉత్తర ప్రదేశ్‌లో BJP అలయెన్స్ -77, కాంగ్రెస్ పార్టీ -0, సమాజ్ వాదీ పార్టీ -3

బిహార్‌లో BJP -34, INDIA కూటమికి - 5 సీట్లు..

తెలంగాణలో BJP - 5, కాంగ్రెస్ పార్టీకి -8, BRS -3

ఆంధ్ర ప్రదేశ్‌లో BJP + TDP + జనసేన కలిపి 18 సీట్లు.. YSRCP - 7 ఎంపీ సీట్లు

కర్ణాటకలో BJP + JDS కూటమి.. 24 సీట్లు.. కాంగ్రెస్ -4 సీట్లు..

కేరళలో BJP -2, కాంగ్రెస్ పార్టీ 14, వామపక్షాలు -4

గుజరాత్‌లో  BJP -26, కాంగ్రెస్ పార్టీ -0

రాజస్థాన్ - BJP -23, ఇతరులు -2, కాంగ్రెస్ -0

మధ్యప్రదేశ్  BJP - 28, కాంగ్రెస్ పార్టీ - 1

ఛత్తీస్ ఘడ్  BJP -10, కాంగ్రెస్ -1

మహారాష్ట్ర -  BJP + 24, కాంగ్రెస్ పార్టీ 22+, ఇతరులు -2

గోవా -  BJP -2, కాంగ్రెస్ -0

హర్యానా  BJP-8 కాంగ్రెస్ -2

జార్ఖండ్  BJP -13, JMM -1

ఉత్తరాఖండ్  BJP -5, కాంగ్రెస్ -0

లడ్డాక్ -  BJP -1, కాంగ్రెస్ -0

జమ్మూ కశ్మీర్ -  BJP -2, కాంగ్రెస్ -0, నేషనల్ కాన్ఫిరెన్స్ -2

అండమాన్ నికోబార్ BJP -1, కాంగ్రెస్ -0

లక్షద్వీప్ - BJP -0, NCP (SP) - 1

దిల్లీలో BJP -6, కాంగ్రెస్ -0, ఆప్ -1

డామన్ డయ్యూ , దాద్రా నగర్ హవేలి BJP -2, కాంగ్రెస్ -0

మొత్తంగా  కలిపితే.. బీజేపీకి 325 సీట్లు.. NDA కూటమికి 383 సీట్లు ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ కూటమికి 109 సీట్లు..

ఇతరులకు 51 స్థానాలు కేటాయించింది. మొత్తంగా ఎన్నికల వరకు ఈ సంఖ్య మారే అవకాశాలున్నాయి.

Read More: Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News