MP Komatireddy Letter to CM KCR: రైతు బంధు పథకంపై సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయోనని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు కొంత వరకే విడుదల చేశారని.. పూర్తిస్థాయిలో అందరికీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Komatireddy Venkat Reddy Audio Leak: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ కలకలం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు మునుగోడుతో పాటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయ్యాలంటూ చెప్పిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఏమైనా ఉంటే తాను చూసుకుంటూ చెప్పడం సంచలనంగా మారింది. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో కోమటి రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటేయ్యాలని కోరడం ఎంతవరకు సమంజసం అంటూ కోమటిరెడ్డిపై కాంగ్రెస్
Munugodu trs leaders joins BJP: మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీపై గుర్రుగా ఉన్న ఇంకొంతమంది నేతలు ఇవాళ ఆ పార్టీకి షాకిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపిలో చేరారు.
Komatireddy Venkat Reddy Testsed positive for COVID-19 | కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో యాక్టివ్గా పాల్గొంటున్నారు.
లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) విషయంలో తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని, విధానాలను సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( MP Komatireddy Venkat Reddy ) రాష్ట్ర హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.