Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అధికారం కోల్పోయిన తరువాత ముప్పేట దాడి ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ ఇప్పుడు తన మార్క్ రాజకీయం మొదలెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెగ దిగాలు చెందుతున్నారట..!ఆ పదవి ఎప్పుడు వరిస్తుందా అంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట..!ఇదిగో వస్తుంది..అదిగో వస్తుంది అంటూ నెలలు గడుస్తున్నా ఆ పదవి సంగతి తేలడం లేదట..!సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఇక మాకు పదవి పక్కా అనుకున్న నేతల ఆశలు అడియాశలు అవుతున్నాయట..!తమకు పదవి పక్కా అని మీడియాలో ప్రచారం జరగినప్పుడుల్లా తెగ సంబరపడిపోవడం తప్పా పదవి రావడం లేదని తెగ భాదపడిపోతున్నారట..!ఇంతకీ కాంగ్రెస్ నేతలు ఎందుకు అంతలా డీలా పడిపోతున్నారు...?ఏ పదవి కోసం అంతలా వారు ఆరాట పడుతున్నారు ..?
ktr controvercy on free bus service: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుద్ధభవన్ లోని మహిళ కమిషన్ ఎదుట హజరయ్యారు. ఈ నేపథ్యంలో మహిళ కమిషన్ లోని కొంత మంది సభ్యులు ఆయనకు రాఖీలు కట్టడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పరువు తీసేశారు. సభా వేదికపై ఏం జరుగుతుందో అర్ధం కాక రాహుల్ ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టి..ప్రశ్నించడం స్పష్టంగా చూడవచ్చు. జాతీయ గీతం అనిచెప్పి..మరేదో విన్పిస్తూ గందరగోళానికి దారితీశారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. త్వరలో ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Kaleswaram project: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ఉన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ చేశాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మునుగోడు బైపోల్ టార్గెట్‌గా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
Renuka Chowdhury: హైదరాబాద్ మరోసారి రణరంగంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ చేట్టిన ఛలో రాజ్‌భవన్‌లో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ కుటుంబసభ్యులను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.
Congress Protest: హైదరాబాద్‌లో కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్‌భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజ్‌భవన్ వైపు దూసుకెళ్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎస్‌కు తరలించారు.
Members of the Vemulawada Muslim Committee have lodged a complaint with the police seeking legal action against BJP president Bandi Sanjay for making provocative remarks in the name of religion.
Prashanth reddy: తెలంగాణలో పాలిటిక్స్ హీట్ మీద ఉన్నాయి. రాహుల్ టూర్‌పై టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వరంగల్ సభ వేదికగా గులాబీ తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎండగట్టారు. బంగారు తెలంగాణ అంటూ అవినీతి పాలన చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.