Revanth Reddy Padayatra: టార్గెట్ మునుగోడు.. 175 గ్రామాలకు 175 మంది కాంగ్రెస్ కీలక నేతలకు బాధ్యతలు

ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ చేశాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మునుగోడు బైపోల్ టార్గెట్‌గా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.

  • Zee Media Bureau
  • Aug 13, 2022, 04:59 PM IST

ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ చేశాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మునుగోడు బైపోల్ టార్గెట్‌గా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News