Daggu Jalubu Chitkalu Telugu: ప్రస్తుతం చాలా మంది శీతాకాలంలో దగ్గు, జలుబుతో బాధపడేవారు తినకూడని ఆహారాలు తింటున్నారు. అయితే వీటి వల్ల గొంతు నొప్పి సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Treatment For Cold And Cough: శీతాకాల సమయంలో చిన్న పిల్లల నుంచి పెద్దలు వరకు దగ్గు, జలుబు సమస్య బారిన పడుతుంటారు. అయితే దగ్గు, జలుబు అనేది ప్రమాదకరమైన వ్యాధలు కాకపోయిన ఇవి ఒకరి నుంచి మరొకరికి వెంటనే సోకే ప్రమాదం ఉంటుంది.
Krishna Tulsi Cough Syrup For Dry Cough: చలి కాలంలో చాలా మంది జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా కృష్ణ తులసితో తయారు చేసిన సిరప్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ సిరప్‌ను తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
Ice Cream: చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎన్నో ఫ్లేవర్లతో ఎంతో ఆకర్షణీయంగా మరియు టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. చాలా వరకు తల్లిదండ్రులు తమ పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని ఎంత మారం చేసినా అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. కానీ ఐస్ క్రీమ్ తినడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
Get Rid Of Cold Cough Fever Flu In Less Than 48 Hours: వాతావరణం లో తేమ పెరగడం వల్ల దగ్గు జలుబు జ్వరం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పనులు నియమాలను పాటించాల్సి ఉంటుంది.
Steam: ఆవిరి పట్టడం రెండు రకాలు. తుమ్ము, దగ్గు ఉన్నప్పుడు పట్టే ఆవిరి ఓవైపు..ఫేసియల్ సమయంలో ఆవిరి పట్టడం మరోవైపు . ఇంతకీ ఆవిరి ఎంతసేపు పట్టాలనేది తెలుసా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.