small Bussiness Idea:శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు పూజలు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ వ్రతం చేయడం అనేది సహజం. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం వీలుంది. వరలక్ష్మి వ్రతానికి అవసరమైనటువంటి పూజా సామాగ్రిని ఈ మాసంలో మీరు విక్రయించినట్లయితే మీకు చక్కటి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగో చూద్దాం.
Coconut Water Benefits: రోజు ఉదయం కొబ్బరి నీళ్లును తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి.
Coconut Milk Hair Mask: కొబ్బరి పాలు అరకప్పు, తేనె ఒక టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఈ మూడిటిని బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఓ గంట తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూ వేసి తలస్నానం చేసుకోండి.
Coconut Oil In Coffee: కాఫీలో కొబ్బరి నూనెను కలుపుకొని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
Coconut Water Side Effects: చాలా మంది కొబ్బరి నీళ్లు మ్యాజికల్ డ్రింక్ అని అతిగా తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది. అయితే ఈ నీటిని అతిగా తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Coconut Water Face Mist for Pimples and Blemishes: వేసవిలో ప్రతిరోజు కోకోనట్ వాటర్ తో తయారు చేసిన ఫేస్ మిస్ట్ ను వినియోగించడం వల్ల ముఖం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు కూడా దూరం అవుతాయని సౌందర్యం చెబుతున్నారు. అయితే ఫేస్ మిస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో మనవి కూడా తెలుసుకుందాం.
Coconut Benefits: కొబ్బరినీళ్లంటే సాధారణంగా వేసవిలో మాత్రమే అనే భావన ఉంటుంది. కానీ కొబ్బరి నీళ్లు ఎప్పుడూ ఆరోగ్యానికి మంచివే. మెరుగైన ఆరోగ్యంతో పాటు స్థూలకాయానికి చెక్ పెట్టాలంటే కొబ్బరినీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి.
Coconut Benefits: కొబ్బరి నీళ్లు అమృతంతో సమానమంటారు పెద్దలు. కొబ్బరి నీళ్లు నిజంగానే అద్భుత ఔషధంతో సమానం. వేసవిలోనే కాదు..వర్షాకాలంలో కూడా మంచిది. ఇన్ఫెక్షన్లకు చెక్ పెడతాయి. ఆ వివరాలు మీ కోసం..
Diabetes Control In 10 Days: ప్రస్తుతం చాలా మంది మధుమేహం వ్యాధితో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఆధునిక జీవన శైలికారణంగాను, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించదకపోవడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Coconut Benefits: ప్రకృతిలో విరివిగా లభించే అత్యద్భుత ఔషధం కొబ్బరి నీళ్లు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొబ్బరి నీళ్లంటే సాధారణంగా డీ హైడ్రేషన్ కోసమే అనుకుంటారంతా. కానీ స్థూలకాయం తగ్గించేందుకు కూడా దోహదపడుతుందని మీకు తెలుసా..
Coconut Oil Benefits: మనలో చాలా మంది ముఖసౌందర్యంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో ఎన్నో చిట్కాలు, క్రీములతో పాటు కొన్ని ఆయుర్వేద చిట్కాలను కూడా పాటిస్తారు. కానీ, అలాంటి వారు కొబ్బరి నూనెను వినియోగించడం వల్ల మేలు జరుగుతుంది.
Coconut Health Benefits: వేసవి ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి తాపం తీర్చుకునేందుకు చల్లని పానీయాల్ని ఆశ్రయిస్తున్నారు. వేసవిలో కొబ్బరి నీళ్లు ఒక్కటే మంచి ప్రత్యామ్నాయమంటున్నారు వైద్య నిపుణులు. కొబ్బరినీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Coconut @ 6.5 lakhs: ఇటీవల ఒకే ఒక బంగాళదుంప చిప్ లక్షల్లో అమ్ముడై ఆందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పుడు అటువంటిదే మరో ఘటన. ఒకే ఒక కొబ్బరికాయ వేలంలో పలికిన ధర వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఆ వివరాలేంటి, ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.
నేడు (సెప్టెంబర్ 2న) వరల్డ్ కోకోనట్ డే (World Coconut Day). కొబ్బరి, కొబ్బరి నీటిలో (కొబ్బరి బొండంలో) ఉండే సుగుణాలను తెలియజేప్పి దీని ప్రయోజనాలపై అవగాహనా పెంచేందుకు కోకోనట్ డే నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.