CM KCR Praja Ashirvada Sabha Meetings: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ సీఎం కేసీఆర్ జోరు పెంచుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు. నేటి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం ఇలా..
BRS Praja Ashirvada Sabha Highlights: ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. కత్తి ఒకరికి ఇచ్చి.. వేరొకరిని యుద్ధం చేయాలంటే సాధ్యం కాదన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు వస్తదని అన్నారు. గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
CM KCR Speech Highlights: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మరింత దూకుడుపెంచారు. ప్రజా ఆశీర్వాద సభల్లో మాటలవాడిని పెంచారు. ముఖ్యంగా కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం పాలకుర్తి, హలియా, ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు.
BRS Praja Ashirvada Sabha: 58 ఏళ్ల దుర్మార్గాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో రాయి ఏంటో.. రత్నం ఏంటో ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.
Praja Ashirvada Sabha in Dharmapuri: దేశంలో రైతు బంధును సృష్టించే తాను అని.. గతంలో రాబంధులు తప్పా.. రైతు బంధు లేదని ప్రజలు గమనించాలని సీఎం కేసీఆర్ కోరారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటున్న రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా..? అని ధర్మపురి ప్రజా ఆశీర్వద సభలో ప్రశ్నించారు.
CM KCR Speech from Kollapur: తెలంగాణ ఉద్యమంలో భాగంగా తాను పాలమూరుకి వచ్చినప్పుడు ఇక్కడి ప్రాంత వాసులతో మాట్లాడుతూ, రాష్ట్రం వస్తేనే మనల్ని పట్టి పీడిస్తున్న సకల దరిద్రలు విడిచిపెడతాయని అన్నానని.. మన రాష్ట్రం మనకు వస్తేనే మన హక్కులు, మన నీళ్లు మనకు దక్కుతాయని చెప్పానని గుర్తుచేసుకున్నారు.
CM KCR Speech At Telangana New Secretariat Opening Ceremony: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నూతన సచివాలయాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం తన ఛాంబర్లో పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. మంత్రులు కూడా తమ ఛాంబర్లో కొత్త సచివాలయంలో తొలి ఫైళ్లపై సంతకాలు చేశారు.
CM KCR Speech at BRS Public Meeting Aurangabad: మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. దేశంలో ఎక్కడాలేని నదులు మహారాష్ట్రలో ఉన్నా.. తాగునీటి సమస్య ఎందుకు ఉందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
CM Kcr: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.
CM KCR: ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. ఈ దేశాన్ని ఓ జలగలా భారతీయ జనతా పార్టీ పట్టి పీడిస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
Cm Kcr Fire On Modi: దేశంలో బ్యాంకులను దోపిడీ చేసిన వారిని మోదీ వెనక్కి రప్పించలేకపోతున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఒక్క దొంగనైనా పట్టుకున్నారా అని ప్రశ్నించారు.
Cm Kcr Fire On Modi: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పోవాలి..బీజేపీయేతర ప్రభుత్వం రావాలన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే తెలంగాణ జీడీపీ ఇంకా పెరుగుతుందన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు.
Cm Kcr Fire On Governors: దేశంలో పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్. పలు రాష్ట్రాల్లో నెలల తరబడి ఫైల్స్ పెండింగ్‌లో పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ రాజకీయ చరిత్రను మరిచిపోవద్దని గుర్తు చేశారు సీఎం కేసీఆర్
CM KCR on Kashmir Files:ఇటీవల విడుదలైన 'కశ్మీర్ ఫైల్స్' సినిమాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 'కశ్మీర్ ఫైల్స్' ఏంటండి.. ఇదొక దిక్కుమాలిన వ్యవహారమంటూ ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.